క్షణం అంటే నాకు చాలా గౌరవం
క్షణం ఒక మరణం.
క్షణం ఒక జననం..
క్షణం ఒక గెలుపు…
క్షణం ఒక ఓటమి….
క్షణం ఆనందాన్ని దూరం చేస్తుంది.
క్షణం నీ భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది.
క్షణం మనిషి అనే మాటను మరిపిస్తుంది.
క్షణం నిన్ను సంపన్నుడిని, మూర్ఖుని కూడా చేస్తుంది
నీవు కూడా క్షణంకు గౌరవం ఇస్తావని ఆశిస్తున్నా.
ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సంగీత రీతులు, వాయిద్యాలు, మాత్రా చందస్సుల వివరణ ఆసక్తికరంగా సాగింది.. నావంటి సామాన్యుల కన్నా సంగీత పరిజ్ఞానమున్న వారికి ఇది…