సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    క్షేత్రయ్య జీవితం గురించి, ఆయన రచించిన పదాల గురించి వివరించటం బాగున్నది. స్త్రీ పురుష గుణాల గురించి వినటం కొత్తగా ఉంది. ఇలాంటి విషయాలు చాలామందికి తెలియవు. యన్.టి.ఆర్., నటించిన ఒక జానపద చిత్రంలోని ఒక పాటలో “మగరాయా!మగరాయా! నిను చూడ చూడ మనసౌరా! నిను చూడ వేడుకేరా….” అని రాశాడు కవి. ఇది నాయిక పరంగా చిత్రీకరించినా ఒక పురుషుడు (కవి) అలా ఎలా రాయగలడా! అని ఆశ్చర్యపోతూ ఉంటాను ఆ పాట విన్నప్పుడు. మీ వ్యాసంలో సమాధానం దొరికినట్లయింది.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లాది సూరిబాబు గారి స్పందన: * పూర్ణచంద్ గారూ! క్షేత్రయ్య పదాలు మనో విశ్లేషణ పై సమీక్ష చూసాను. పదాల లోని అందచందాలు సంగీత పరంగా వాటికున్న విలువ నేటి తరంలో కొందరు విద్వాంసులే ఎరగరు.
    అవి పాడే అవకాశమే లేదు. పాడినా విన గలిగే సంస్కారం కూడా ఉండాలి. అందరూ విని పరవశించలేరు. డా. పినాక పాణి గారి వద్ద మేం 20 పదాలు నేర్చుకోగలిగాం. రాగ భావం సంపూర్ణంగా ఆవిష్కరించబడిన రచనలు ఇవి.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®