సంచికలో తాజాగా

12 Comments

 1. 1

  గాయత్రి

  బాగుందండి.మంచి సబ్జెక్ట్

  Reply
 2. 2

  Kamala paracha

  అవును కాలం తో మారకపోతే ఆ మిడిల్ ఏజ్ క్రైసిస్ నుంచి బయటపడటం కష్టమే .ఇది అందరికి అనుభవమే . బాగుంది కథ.

  Reply
  1. 2.1

   C.Yamuna

   ధన్యవాదాలు మేడమ్ !

   Reply
 3. 3

  Vasanta Lakshmi

  వయసుకి తగ్గ బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం కూడా ఒక లక్ష్యమే అని, కాలం వృథా అయిందేమో అని ఆలోచించరాదు అని చక్కగా తెలియచేసారు.

  జాబ్ చేసుకుంటూ ఈ మధ్యనే మా అమ్మాయితో పాటు నేను కూడా ఆర్ట్ క్లాసుల్లో చేరాను. పెన్సిల్ కలరింగ్ నుండి నేర్పండి అంటే ఆ సర్ ఆశ్చర్యపోయారు. మీ స్కెచ్చింగ్ బావున్నాయి కదా అన్నారు. నాకు తోచింది వచ్చింది చేసాను. అందులో techniques తెలియవు. అవి నేర్చుకోవాలని ఉంది అని చిన్నప్పటినుండి ఆర్ట్ క్లాసులకి వెళ్ళాలన్న కోరిక తీర్చుకుంటున్నాను. రిటైర్మెంట్ వయసుకి చాలా సంవత్సరాల టైం ఉంది. ఈలోపు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇష్టమైనవి నేర్చుకుంటు బిజిగా ఉండాలనే అనుకుంటాను. ఇప్పుడెందుకు నీకు ఇవన్ని అనేవారికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తోచేది కాదు. మీ కథ ఈ ఆలోచనకి ఆమోదముద్రలా అనిపించింది.

  Reply
  1. 3.1

   C.yamuna

   మీ విశ్లేషణకు ధన్యవాదాలు .

   Reply
 4. 4

  డా.సుమన్ లత

  మంచి కథా వస్తువును మంచి బాగా చెప్పేరు యమున గారూ!చాలా మంది మహిళల కి అలాటప్పుడే డిప్రెషన్ చుట్టుముడుతుంది .అలాటి అనారోగ్య బారి పడకుండా ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్స హించాలి .అభినందనలు .

  Reply
  1. 4.1

   C.Yamuna

   ధన్యవాదాలు మేడమ్ .

   Reply
 5. 5

  Satya Swaroop

  కథ చాలా బావుంది యమున గారు..వర్షాకాలం అనాలిజి రియల్ లైఫ్ కి బాగా మాచ్ అయింది. Learning and sharing knowledge is continuous process and age has no relation or relevance..If we want to be relevant in later part of our life, we have to imbibe these virtues. Kudos to you for such a wonderful story.

  Reply
 6. 6

  Peyyeti Ranga Rao

  చాలా కథలు బహుమతి వచ్చినవి చదువుతూ వుంటాను. నిరాశగా వుంటుంది. విదేశాలలో సెటిల్ అయి కోట్లు కోట్ల ఆస్తి విదేశాలలోను, భారతదేశంలోను కూడా సంపాదించిన జంట కేవలం తమ పిల్లలు తప్పుదారిలో పడ్డారన్న మనోవ్యథతో భారతదేశం వచ్చి ఒకరినొకరు కవుగలించుకుని ఉరేసుకున్నారట. ఆ కథకు బహుమతి వచ్చింది. రచయిత ఏం చెప్పదలుచుకున్నారు? ఆ దంపతుల సమస్యకు ఆత్మహత్య పరిష్కారమా? సమాజానికి ఆయన ఇచ్చే సందేశం అదేనా? ఆ రచయితతో మీ కథ బాగాలేదు అని చెప్పిన పాపానికి మీ లాంటి వాళ్ళకు నా కథ అర్థం కాదులెండి అని సమాధానమిచ్చారు.
  సి.యమున గారి కథ లక్ష్యం చదివాను. A story written with positive attitude. There is a good message in it. This story definitely deserves a prize. Congratulations to the writer.

  రచయితకు సామాజిక బాధ్యత వుంటుంది. ఈ విషయం గుర్తెరిగి రచనలు చేయవలసి వుంటుంది. ఇది రచయితలు, సంపాదకులు కూడా గుర్తుంచుకోవడం అవసరం.

  Reply
  1. 6.1

   C.Yamuna

   ధన్యవాదాలు గాయత్రి గారు

   Reply
 7. 7

  MV Ramireddy

  Nice story. Congratulations Yamuna garu

  Reply
 8. 8

  C.Yamuna

  Thanks , Rami Reddy gaaru !

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: