సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కల నుంచీ పీడకల కూ, నరకం నుంచీ స్వర్గానికి చిత్రీకరణ గురించి చాలా వివరంగా తెలియజేశారు…మిస్సమ్మ చిత్రంలో సావిత్రి కన్న కలను ఉదాహరించటం సముచితంగా ఉంది.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. కళా గోపాల్ గారి వ్యాఖ్య: *గొప్ప సంస్కృతిని పరిచయం చేసిన పాట. కల ఒక మాధ్యమంగా పాట వెలిగిపోయింది. అలాగే బాలి ఇండోనేషియా కేచక్ నృత్యాలు గురించిన వివరణ అద్భుతం. మంచి ఫీచర్ ఇది.
    అలాగే మరిన్ని హిందీ పాటల వివరాలు ఇవ్వండి. ప్యాసా లోని హమ్ ఆప్ కే దిల్ మే.. ఫీల్ గుడ్ సాంగ్ గురించి 🙏👍💐.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అయ్యప్ప శాస్త్రి గారి వ్యాఖ్య: *చాలా ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. శీర్షిక చదివాక ఆవారా సినిమాలోని ఆ పాట చూశాను. శీర్షిక చదివేకా చూడడం వల్ల, ఆ పాటలోని అద్భుతాలు అవగతమయ్యాయి.
    1935 ఈజిప్టు సినిమాలోని అరబిక్ పాట కూడా విన్నాను. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. థాంక్యూ. 🙏*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య: *బాగా విశ్లేషించారు. హమ్ కాలే హై తో…పాటకి పెద్ద ఫాన్ నేను.👏*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి భైరవజోశ్యులు గారి వ్యాఖ్య: *ఆవారాలో హీరో నరకంలో ఉన్నప్పుడు, నరకాన్ని భయంకరంగా ఎలా చూపించాలి అన్న ఆలోచనను భయం గొలిపే విధంగా కంకాళాలను చూపిస్తూ ఒక నృత్యాన్ని రూపొందించారు. ఈ నృత్యం ఆషామాషీగా తీసింది కాదు. కేరళ వాళ్ళ కథాకళి నృత్యాన్ని, బాలికి చెందిన కేచక్ నృత్యాలను కలగలిపి తీశారు అని తెలిసి నృత్య దర్శకులు ఎంత శ్రద్ధగా నృత్యాన్ని తీసారో కదా అనిపించింది. అలాగే ‘వెద్దార్’ అనే ఈజిప్ట్ సినిమాలోని పాటకు తమ బాణీని జోడించి పాడించారు. ఒక పాట తీయడానికి అన్నిరోజులు స్టడీ చేసి తీశారు అంటే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే ఈ సినిమా ఒక క్లాసిక్ సినిమాగా, పాటలు సూపర్ హిట్స్ గా చరిత్రలో నిలిచిపోయాయి. అప్పటి హీరోయిన్లు కొంతమందికి డాన్స్ రాకపోయినా, వాళ్ళ హావభావాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తీయడం ఒక గొప్ప విషయం. తెలుగులో భానుమతి, అంజలిదేవిలతో నృత్య సంబంధమైన పాటలు తీశారు. అవి గొప్ప హిట్ అయ్యాయి కూడా. చాలా సినిమాల్లోని కల సీనుకు ఆధారం ఆవారా సినిమానే మూలం అని తెలిసింది.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!