సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కాళ్ళకూరి శైలజ గారి వ్యాఖ్య: *చాలా బాగుందండి.శ్రీశ్రీ గారి పాట ఆశ్చర్యకరంగా ఎక్కువ గ్రాంధిక భాషలో ఉంది కదండీ. ఆరుద్ర గారిది సరళంగా ఉంది.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి వంజారి గారి వ్యాఖ్య: *ఒక్క పాట, గజగౌరి సినిమా ద్వారా ఆరుద్ర, శ్రీశ్రీ వంటి కవుల గురించి హిందీ రచయితల గురించి చాలా విషయాలు తెలిసాయి. మానవుడే మహనీయుడు పాట చాలా సార్లు విన్నాను. సినిమా చూడలేదు. కానీ పాట నేపథ్యాన్ని చక్కగా వివరించారు. అభినందనలు 👏🌹*

  3. 3

    గోనుగుంట మురళీకృష్ణ

    శ్రీశ్రీ, ఆరుద్ర గారల రచనా శైలి లోని పోలికలను, తేడాలను చక్కగా చెప్పారు.. గాంధారి గర్వభంగం సినిమా నేను చూడలేదు.లింక్ పంపినందుకు ధన్యవాదాలు.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య: *మంచి విశ్లేషణ. ఆరుద్ర, శ్రీ శ్రీ ల గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలుసు..అయితే భరత్ వ్యాస్ గొప్పదనం గురించి ఇప్పుడు తెలిపారు. అలతి పదాలతో అద్భుతమైన భావం తీసుకురావడం లో ఆరుద్ర తర్వాతే ఎవరైనా. అలాగే ఇక్కడ శ్రీ శ్రీ గారి పాటలో కొన్ని పరిమితులకు లోబడడం వల్ల తప్ప, శ్రీ శ్రీ రాసిన గీతాలకు వంక పెట్టలేము. అలతి పదాలతోనే విప్లవ నాదం విజృంభించేలా చేయగల దిట్ట. ఇద్దరూ ఇద్దరే.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!