సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    బాపు గారి “సీతాకళ్యాణం” కి కొనసాగింపుగా అదే నాయికానాయక ప్రతినాయకుల పాత్రధారులతో “సీతారామ వనవాసం” తీశారు కమలాకర కామేశ్వరరావు గారు. “దేవదాసు” కు కొనసాగింపుగా “దేవదాసు మళ్ళీ పుట్టాడు” తీసారు దాసరి. అలాగే దేవులపల్లి వారి కథనానికి కొనసాగింపుగా సముద్రాల వారు మల్లీశ్వరీ నాగరాజుల వివాహానంతర ఊహాజనిత కథతో అల్లిన వల్లరికి పూసిన సుమం సాహితీ సౌరభాన్ని వెదజల్లింది. మల్లీశ్వరీ నాగరాజుల జీవితానికి సొంపు, సార్ధకత చేకూర్చింది. బాగుంది.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి స్పందన: *నాగరాజు, మల్లీశ్వరి ఎంత అందమైన పేర్లు! ఆచంద్రార్కం సినీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయే అద్భుతమైన క్లాసిక్ ఇది.
    మల్లీశ్వరి సినిమాకు కొనసాగింపుగా వారిద్దరూ వివాహానంతరం ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు అన్నట్లు, వాడు పలు సేవాకార్యక్రమాలు చేస్తున్నట్లు, రాణి వారు, వారికి వసంతోత్సవాలకు ఆహ్వానం పలికినట్లుగా ఒక ఊహాజనిత కథనం చాలా బాగా రాసారు సముద్రాల హరికృష్ణ గారు.
    ఇప్పుడు ప్రతి సినిమాకు (అవసరం ఉన్నా లేకున్నా) పార్ట్ 2 అన్నట్లు, అప్పుడు కూడా ఉన్నట్లయితే మల్లీశ్వరి, మాయాబజార్, మిస్సమ్మ వంటి వాటికి కొనసాగింపు సినిమాలు వచ్చేవేమో!*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!