సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    భగవద్గీత చిత్రీకరణ గురించి, యన్.టి.ఆర్..నటనా పటిమ, పాడటంలో ఘంటసాల ప్రతిభ ఇంకా ఇతర విషయాలు గురించి చాలా బాగా వివరించారు. మీ పరిశీలనా శక్తి ప్రశంసనీయం……”అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పుడు 18 అధ్యాయాల భగవద్గీత చెప్పటం సాధ్యమా? అని సామాన్యులు అంటుంటారు” అని చెప్పారు కదా! సాధ్యమే! ఎందుకంటే యోధానుయోధులు, సైనికులు అందరూ రణక్షేత్రం చేరుకోగానే రణం ప్రారంభం అవలేదు. ఇరుపక్షాల వారు సైనికులను వ్యూహాత్మకంగా నించోబెట్టాలి, అంటే సర్ప వ్యూహం, గరుడ వ్యూహం, పద్మవ్యూహం ఇలాంటివి…అవి చాలా సమయం తీసుకుంటుంది. తర్వాత ధర్మరాజు గురువులు, తాతముత్తాతలు అందరి దగ్గరకు వెళ్ళి “యుద్ధం చేయదలచుకున్నాను. అనుమతి ఇవ్వండి” అని అడుగుతాడు..అది యుద్ధ సంప్రదాయం…..తర్వాత ” వైరి పక్షంలోని వారు ఎవరైనా మా పక్షం లోకి రావచ్చు” అని ప్రకటిస్తాడు…ఆ సమయంలోనే కౌరవులలో ఒకడైన యుయుత్సుడు పాండవ పక్షంలోకి చేరతాడు…యుద్ధానంతరం కౌరవులలో మిగిలింది యుయుత్సుడు ఒక్కడే ! ఇవన్నీ జరిగే సమయంలో శ్రీకృష్ణుడు భగవద్గీత బోధిస్తాడు….ఆ తర్వాత యుద్ధం ప్రారంభిస్తున్నట్లుగా అందరూ సమరశంఖం పూరిస్తారు..అప్పుడు యుద్ధం ప్రారంభం అవుతుంది.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి వ్యాఖ్య: *అద్భుతమైన వివరణ.
    అభినందనలు శంతను శర్మిష్ఠ గారికి 💐💐*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ నిష్ఠల గారి వ్యాఖ్య: *చాలా చక్కని విశ్లేషణ. చాలా బాగుందండి. సాహిత్యం కూడా చాలా బాగుంది.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నాగవల్లి గారి స్పందన: *ఎంతో కష్టము, ఇష్టము, కృషి, నేర్పము, ఓపిక.. ఇలా ఎన్నో కలిసినది “శ్రీ కృష్ణావతారం” సినిమా. ఆ సినిమా చిత్రీకరణ గురించి ఈ నాటి వారికి చాలా చక్కగా వివరించిన శంతనూ – శర్మిష్ఠ గార్ల కి హృదయపూర్వక ధన్యవాదములు.*

Leave a Reply

All rights reserved - Sanchika®