సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    మిస్సమ్మ సినిమా గుర్తు రాగానే ఒక సుమధుర పరిమళ వీచిక లాంటి భావన మనసులో కదలాడింది….పియానో సన్నివేశం లో సావిత్రి పాట నేర్పటాన్ని ఆమె, ఈసు అసూయలు, యన్టీఆర్ కొంటె చిరునవ్వులు, ఎఎన్ఆర్ పాట్లు మొదలైనవన్నీ చక్కగా వివరించారు..చెరకు ను ఏ మూల రుచిచూసినా తియ్యగానే ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో ఏ చిన్న బిట్ చూసినా హాస్యం ఉట్టిపడుతూనే ఉంటుంది…బాగుంది…కానీ “మీకు మీరే మాకు మేమే …..” అని పాడింది లీల కాదు, సావిత్రే! ఆమె స్వంత గొంతు…..నవరాత్రి చిత్రంలో కూడా “సావిత్రి నీ, హేమగాత్రిని..” అనే పాట కూడా సావిత్రి సొంత గొంతుతో పాడారు…..మిస్సమ్మ సినిమాలో మొత్తం 13 పాటలు ఉన్నాయి. మీరు చెప్పిన బిట్ 14 వది .

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన:*ఎన్నిసార్లు చూసినా తనివి తీరని మిస్సమ్మ, ముఖ్యంగా పాత్రల స్వరూపాన్ని సంపూర్ణంగా తెలియజేసే ఈ సన్నివేశం. “మిస్సమ్మ చూసారా” అనే ప్రశ్న కంటే “మిస్సమ్మను ఎన్నిసార్లు చూసారు” అనడమే తెలుగువారి మార్క్.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య: *అద్భుతమైన విశ్లేషణ. మిస్సమ్మ గొప్ప చిత్రం. దాదాపుగా అదే కొత్త కోవలో తీసిన పెళ్లి పుస్తకం కూడా బావుంటుంది.👏 *

  4. 4

    గోనుగుంట మురళీకృష్ణ

    1967 లో ఆంధ్రజ్యోతి వీక్లీలో “అభిమానుల ప్రశ్నలు – సావిత్రి సమాధానాలు” అనే శీర్షిక వచ్చింది. అందులో ఒక అభిమాని “మిస్సమ్మ సినిమాలో మీకు మీరే మాకు మేమే.. అనే పాట బాగానే పాడారు కదా! భానుమతి గారిలా మీ పాటలు మీరే పాడుకోవచ్చుగా! ఎందుకు పాడటం లేదు?” అని అడిగితే, “నాకన్నా బాగా పాడేవారు ఉన్నారు కనుక!” అని సమాధాన మిచ్చారు సావిత్రి. అందుకే ఈ పాట సావిత్రి పాడారు అని చెప్పాను ఇంతక్రితం.

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సందినేని నరేందర్ గారి వ్యాఖ్య: *శంతనూ – శర్మిష్ఠ పాటల విశ్లేషణ అద్భుతంగా ఉంది. మళ్లీ మళ్లీ చదవాలి పాటలు యూట్యూబ్లో వినాలి అనిపిస్తుంది. మీరు చేస్తున్న కృషి అభినందనీయం. ధన్యవాదాలు సార్.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జానకీబాల గారి స్పందన: *చాలా బాగుంది ఫీచర్. కంగ్రాట్యులేషన్స్.

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నంద్యాల సుధామణి గారి వ్యాఖ్య:*చాలా చాలా అద్భుతం ఈ విశ్లేషణ! నటీనటుల నటనలోని లోతులను తరచి తరచి చూపించడం గొప్పగా వుంది. ఆ పాటను చూసి నవ్వుకోడమేగానీ, ఇంత విచారణ చేసి ఎరుగము. పెరుగును చిలికి, వెన్నను తీసి, నెయ్యి కాచి, పప్పు, ఆవకాయ అన్నంలో ఆ నెయ్యి ని వేసుకుని తనివిదీరా ఆరగించినట్టు వుంది.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!