సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విహారి గారి వ్యాఖ్య: *మీరు రాస్తున్న వరస చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఇదే ఒక పాట.. అనేది కదా అది – అని. కానీ మీ టెక్నికాలిటీస్ వివరణకు మాత్రం నేను దాసోహం అన్నాను. ఇక, చివరి వాక్యంతో, మీరంటే ఉన్న గౌరవం మరింత పెరిగింది. పైన ఉన్న విశదీకరణం చదువుతుంటే కలిగిన భావాలు కరగి పోయాయి. కారణం, పాట సాహిత్యం గురించి మీ భావజాలం ఉన్నతంగానే నిలిచి ఉన్నది కనుక. అభినందనలు.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్ సుశీలమ్మ గారి వ్యాఖ్య: *మొదటిసారి నిరాశ పరచిన పాట. Wrong selection.*

    1. 2.1

      గోనుగుంట మురళీకృష్ణ

      నేనూ మీ లాగానే ఫీల్ అయ్యాను…..కానీ వ్యాసంలో చిట్టచివరి వాక్యంతో ఏకీభవించాను.

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ శ్యామల గారి వ్యాఖ్య: *ఈ పాటలో హుక్ స్టెప్ వివరణకు మీరు ఎన్నిసార్లు వీడియో నిశితంగా చూసి ఉంటారో! మీ ఓపికకు నమోనమః ..తెలుగు సినిమా పాటల్లో సాహిత్యం, ‘ఈనాడు’ పత్రికలో సాహిత్య పేజీలా అయిపోయింది.. ఉపమానం బాగుంది 😅*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణి గారి స్పందన:*ఈ పాట గురించి ఇంతటి విశ్లేషణ చేయడం వల్ల, మేము కూడా మొదటిసారిగా పాటను పూర్తిగా చూసాము. హుక్ స్టెప్ అన్నమాట కొత్తగా వింటున్నాము. అది ఎలా వెయ్యాలో అర్థమయ్యేలా బాగా విశదీకరించారు. ఇప్పటి పాటల్లో సాహిత్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వరేమో అనిపిస్తుంది. విదేశాలలో షూటింగ్, అక్కడి ప్రదేశాలు చూపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఇప్పటి పాటలు ఎంత పెద్ద హిట్ అయినా, వాటిని కొన్ని రోజులకే అందరూ మర్చిపోతారు. విదేశీ వనితలకు సాంప్రదాయ దుస్తులను వేయడం బాగుంది.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నంద్యాల సుధామణి గారి స్పందన:*బహుచక్కని విశ్లేషణ ! సినీ జర్నలిజంలో విశిష్టమైన పోకడ! చాలా ఆకట్టుకుంటూ వుంది ఈ శీర్షిక.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!