సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కర్ణ, DVS కర్ణ చిత్రాల్లోని రెండు పాటల వివరాలు బాగున్నాయి..నిజమే! తమిళ్ పాట, తెలుగు పాట రెండూ చదివిన తర్వాత తెలుగు పాట స్వతంత్ర రచనలా నే ఉన్నది. పాత పాటలు వింటుంటే అల్లకల్లోలంగా ఉన్న మనసు ప్రశాంతంగా అయిపోతుంది అని చెప్పటం అక్షర సత్యం..సుశీల స్వరం స్పష్టతకు, శ్రావ్యతకు పెట్టింది పేరు.. దేవిక కలర్ లో చాలా అందంగా ఉన్నది..తెలుగు సినిమాలో కర్ణుడి పెంపుడు తల్లిదండ్రులు రాధ, అతిరథుడు గా సుజాత, చలపతిరావు, బాల కర్ణుడిగా మాస్టర్ రాము కనిపిస్తారు ఈ పాటలో.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. కళాగోపాల్ గారి వ్యాఖ్య:*బాగుంది. జాలాది గీతం. ‘దేశ్ ప్రేమీ’ లోని వాక్యాలు. గొప్ప ఉదాత్త భావన 🙏👏*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ శ్యామల గారి స్పందన:*కర్ణుడికి సంబంధించిన రెండు పాటలను తీసుకుని విశ్లేషించడం బాగుంది. 👌🏻*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శీల సుభద్రాదేవి గారి స్పందన:*కర్ణలో నాకు అమితంగా నచ్చే చాలా గొప్ప పాట గురించి విశ్లేషణ చేసారు. సినారె గారు ‘గాలికి కులమేది’ పాట చాలా తేలికగా అందరికీ అర్థమయ్యే పదాలతో రాసిన విధం అద్భుతం.👏👏👌 *

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణి గారి వ్యాఖ్య:*కర్ణ సినిమా అనగానే గుర్తొచ్చే పాట ‘గాలికీ కులమేదీ..’. మాధుర్యానికి మకుటం లేని మహారాణి సుశీలగారు అనే చెప్పాలి. ఆమె గళంలోని మాధుర్యం, ప్రతి పదాన్ని స్పష్టంగా పలికిన తీరు… న భూతో న భవిష్యత్ అన్నట్టుంటుంది. మంచి పాటకు మంచి వ్యాఖ్యానం అందించారు శంతను శర్మిష్ఠ గారు.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కస్తూరి రాజశేఖర్ గారి స్పందన:* అద్భుతమైన రచన. ఏ తల్లి నిను కన్నదో పాటకి నంది అవార్డు కూడా వచ్చింది. *

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®