సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    మోటమఱ్ఱి సారధి

    మంచి పాట, మంచి విశ్లేషణ.

    Reply
  2. 2

    edinijam nijam

    చాలా అద్భుతమైన పాట.. మంచి విశ్లేషణ. మాతృభూతయ్య కీర్తనను కూడా పరిచయం చేశారు. సినిమా కథను వ్యాఖ్యానించిన తీరు ఈ తరం తప్పకుండా చదవాల్సి ఉంది. ధన్యవాదాలు.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య:*అద్భుతమైన పాటలు విశ్లేషణ.. చిన్నప్పుడు రేడియోలో మొదటి పాట వింటే అలా హాయిగా నిద్ర పట్టేది. రెండవ పాట వింటుంటే బాధ కలిగినా, నిజమింతే కదా! అనిపించేది. హిందీ పాటల విశేషాలను సమాంతరంగా వివరించడం, లత, సుశీల గార్లు పాటల విశ్లేషణ సూపర్! సంచిక వారికీ, శంతనూ-శర్మిష్టలకి ధన్యవాదాలు🙏 *

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణిగారి వ్యాఖ్య:*”షర్మీలీ” సినిమాలోని “ఖిల్తె హై గుల్ యహ” అన్న రొమాంటిక్ పాటను, “ధనమా దైవమా” సినిమాలో “నీ మది చల్లగా” అంటూ చెడు దారిన పడుతున్న భర్తను మార్చుకోవాలన్న తపనతో, ఒక జోల పాటగా మలచడం.. వాటి విశేషాలు బాగా రాసారు. రెండు పాటల బాణీలు ఒకటే అయినా, సందర్భాలు వేరు. శ్రావ్యమైన సంగీతంతో రెండు పాటలూ హృదయాన్ని రంజింప చేస్తాయి. మీరు రాసే పాటల విశ్లేషణ కోసం ప్రతి వారం ఎదురు చూస్తూ ఉంటాము. మధురమైన పాత పాటల గురించి రాసి, మమ్మల్ని అలరిస్తున్నందుకు ధన్యవాదాలు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®