సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న సందర్భంలో చక్కటి దేశభక్తి గీతాన్ని ఎంపిక చేసుకుని ప్రశంసనీయం గా విశ్లేషించారు…మీరు కూడా ఒక ఉపాధ్యాయుడి లాగా విద్యార్థులు పాఠం సరిగా వినకపోతే మందలిస్తున్నట్లుగా నేటి తరానికి చురకలు అంటిస్తూ బాగా చెప్పారు..తన వారిని గౌరవించలేనివాడు గౌరవార్హుడు కాదు అనేమాట నాకు చాలా నచ్చింది…ఈ పాటలో సావిత్రి గారి ఆకారంలో మార్పులు వచ్చాయి అన్నారు..నిజమే! 500 రూపాయల నోటును ఎన్ని మడతలు పెట్టినా విలువ తరగదు…అలాగే ఆమె ఆకారం ఎలా ఉన్నా నటననా ప్రతిభలో లోపం ఉండదు…..చక్కటి పాటను గురించి, అలాంటి మరికొన్ని గీతలు ఉదాహరిస్తూ బాగా చెప్పారు
    …అభినందనలు.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి స్పందన:*విశ్లేషణ బావుంది. TV రాజు గారి పాట చిరస్మరణీయంగా ఉంటుంది. కానీ విచిత్రంగా “నీ ధర్మం, నీ సంఘం, నీదేశం” పాట ఇంకా ఈ నాటికీ జనాలు తెలుసుకుని ఆచరించవలసిన పాట.. ప్రజల్లో మార్పు రావడం లేదు..😖 *

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎలనాగ గారి స్పందన:*ఇది ఈ రోజుల్లో అవసరమైన మంచి వ్యాసం. 👌 *

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శారదా మురళి గారి స్పందన:*వ్యాసం చాలా బాగుంది. ఒక చిన్న correction. ‘నీ ధర్మం, నీ సంఘం’ పాట రాగం ‘సింధు భైరవి’, ‘మోహనం’ కాదు.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: అద్భుతం. పాటని సినారె ఎలా ఒక్కో ఇటుకా పేర్చి భవంతి కట్టారో – మీ విశ్లేషణ కూడ అలానే ఉంది. చాల చాల బాగుంది.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ శ్యామల గారి స్పందన:*స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న వేళ సందర్భోచిత గీతాన్ని ఎన్నుకోవడం బాగుంది. 👍 *

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి రోహిణి గారి వ్యాఖ్య:*కోడలు దిద్దిన కాపురంలోని సావిత్రి గారి మీద చిత్రీకరించిన ఈ పాటలో “నీ ధర్మం” అంటూ పురాణ పాత్రలు పాటించిన ధర్మాన్ని గురించి, నీ సంఘం అంటూ సంఘ సంస్కర్తల గురించి, నీ దేశం అంటూ దేశ భక్తుల గురించి సవివరంగా వివరించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ పాట గురించి వ్రాయడం బాగుంది.
    విద్యార్థులకు క్లాస్ పాఠాలే కాకుండా ఇలాంటివి కూడా నేర్పాలి. కానీ ఇప్పుడు విద్యార్థులు, వారి తల్లితండ్రులు, గురువులను అగౌరవ పరచడం, అలాంటి సన్నివేశాలను సినిమాలలో చూపించడం, పైగా దాన్నే కామెడీ అనడం.. చూస్తుంటే ఎటు పోతోంది దేశం అనిపిస్తుంది.
    ఇప్పటి సినిమాలలో దొంగలనే హీరోలుగా చూపిస్తుంటే ఇంకేమనాలి. అసలైన హీరోల గురించి ఈ పాటలో బాగా వివరించారు. హిందీ పాటలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసిన శంతను శర్మిష్ఠ గారికి కృతజ్ఞతలు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®