సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కస్తూరి రాజశేఖర్ గారి స్పందన:*చిరస్మరణీయమైన కవిత.. సినీ సాహిత్యంలో ఎన్ని కల్లలు, కల్లోలాలు వచ్చినా కలకాలం స్థాయి తగ్గకుండా, స్థానం కోల్పోకుండా నిఖార్సుగా నిలిచిపోయే గీతం. విశ్లేషణ కూడా చాలా బాధ్యతగా ఉంది. అభినందనలు 💐

    Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    “మధురగీతాలు ” శీర్షికలో ఎప్పుడూ పాటలను విశ్లేషించే మీరు ఈసారి కవితలను ఎంపిక చేయటం వైవిధ్యంగా ఉన్నది..ఈ వ్యాసం మొత్తం చదివిన తర్వాత “what a keen observation?” అనిపిస్తుంది పాఠకులకు.. నిజమే!మీరు చెప్పినట్లు బాలు చిత్రసీమలోకి అడుగుపెట్టి మూడు సంవత్సరాలు మాత్రమే అయింది.అతడి స్వరం లేతగా అనిపిస్తుంది.. ఆ సమయంలో ఘంటసాల స్వరం గంభీరంగా ఉంటుంది.. NTRకి ఘంటసాల పాట వినటం అలవాటైన ప్రేక్షకులకు అక్కడక్కడ బాలు పాడడం జీర్ణించుకోలేక పోయారు..చిత్రం విజయం సాధించలేకపోవటానికి మీరు చెప్పినవి సకారణాలే! అప్పట్లో ఈ చిత్రం విజయవంతం కాకపోయినా ఇప్పుడు చూస్తే కళాఖండం అనిపిస్తుంది. అంతకన్నా గొప్పగా ఎవరూ తీయలేరు.. మీనాక్షి ఏకవీర చిత్రం గీసేటప్పుడు ఆమె పడుకున్న భంగిమలో KR విజయ చాలా అందంగా కనిపిస్తుంది..

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®