సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన. *భువన చంద్ర గారూ నమస్కారం అండీ. స్త్రీ పాత్ర పోషణ అద్భుతం అనిపించింది నాకు. ప్రతి క్షణం కూడా ఆలోచించకుండా అధికారం కోసం ప్రాకులాడే మాలతి పాత్రలు సమాజంలో చాలా మంది ఉంటారు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి కేవలం.
    వనజ పాత్ర ముముక్కుసూటిగా పోయే రకం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు.
    మొత్తానికి స్త్రీ మనసు పొరల్లోకి వెళ్ళి బాగా విశ్లేషించి వివరంగా తెలుసుకుని వ్రాసారు.
    వంటలు వాటి రుచులు లో మీకున్న అభిరుచి అభివందనీయం.
    సమస్య విడాకుల వరకు వచ్చి డబ్బులు గుంజాలనే ప్రయత్నం ఉన్నది అని తెలిసి
    సమర్థించుతున్న మాలతీ గారు స్త్రీని అగౌర పరచటమే. నిజానికి ఈనాటి సమాజంలో
    పిల్లలను అడ్డం పెట్టుకొని డబ్బు కోసం ప్రాకులాడేవారు చాలా మంది ఉంటున్నారు.
    ఇరువైపులా ఉన్న పరిస్థితులు వివరంగా తెలుసుకుని చూపే పరిష్కారం సరైన రక్షణ స్త్రీకి.
    ఆదివారం మీ అందమైన రచనతో, ఇటు మంచి రుచులతో పొట్ట నింపి మంచి కాలక్షేపం అవుతోంది. మంచి విషయం, విశ్లేషణలతో గడిచిపోయేలా ఉంది. చాలా సంతోషం అండీ. ధన్యవాదాలు మీ రచనా శైలికి.*

  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    నాలుగాకులు ఎక్కువ చదవడం – నానుడి కి వివరణ ఇప్పుడే తెలుసుకున్నాను భువన్ జీ!
    విడాకులు, డబ్బు డిమాండ్ చేయడం సమాజంలో ఈమధ్య ఎక్కువై పోతున్నాయి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!