సంచికలో తాజాగా

Related Articles

72 Comments

  1. 1

    Sambasiva Rao Thota

    నేను వ్రాసిన “మలి కలయిక” అనే ఈ కథను “సంచిక”లో ప్రచురించి నన్ను ప్రోత్సహించి నందుకు సంచిక టీమ్ సభ్యులకు , ప్రత్యేకంగా , సోమశంకర్ గారికి , మురళీ కృష్ణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు …!!
    🙏🙏🙏

    Reply
  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మలికలయిక *
    కథ రాసి ,ఇద్దరు స్నేహితుల స్నేహబంధాన్నీ
    వారితో కలసినడచిన సాహిత్య అనుబంధాన్నీ ,
    మితృలు సాంబశివరావు గారు ,మంచి కథారచయితల జాబితాలో చేరిపోయారు.ఒక స్నేహబంధాన్ని ,జ్ఞాపకం పెట్టుకుని ,దాన్ని కథగా
    మలచగలగడం ,పాఠకుడిని సునాయాసంగా కథను
    చదివించేలా ముందుకి తీసుకుపోవడం ,గొప్ప కళ .
    అది సాంబశివరావుగారు సాధించారు.
    ఉద్యోగ విరమణానంతరం ,రచయిత కలం పదునెక్కడం ,గమనించదగ్గవిషయం.కథలు ,
    నవలలు ,నాటికలు ,జ్ఞాపకాలు ,మొదలయిన రచనా
    వ్యాసంగంతో ,తారాజువ్వలా దూసుకుపోతున్న
    రచయిత అభినందనీయులు.
    ఈ కథ చదివినతర్వాత ..ఇదేదో ,గురుదక్షిణ గా
    రాసి న ,కథలా అనిపించింది.
    సాంబశివరావు గారికి హృదయపూర్వక శుభా …
    కాంక్షలు.
    ____డా.కె.ఎల్.వి.ప్రసాద్
    హనంకొండ.

    Reply
    1. 2.1

      Sambasiva Rao Thota

      ప్రసాద్ గారు !
      మీరు చెప్పినట్లుగా , ఇది గురుదక్షిణే!
      నేను రచనావ్యాసంగం మొదలెట్టినప్పటి నుండి నన్ను వెన్నుతట్టి నడిపిస్తూ,రచనలలో మెళకువలు నేర్పిస్తూ,నిరంతరం నన్ను ప్రోత్సహంచే మీకు ఇంతకంటే ఏమివ్వ గలను …..
      మీ శిష్యుడనయినందుకు
      గర్వపడుతూ మీకు ధన్యవాదాలు తెలుపు కుంటూ …
      తోట సాంబశివరావు
      🙏🙏🙏

      Reply
  3. 3

    S.KRISHNA KUMAR

    కథ చాలా బావుంది . సమకాలికుల జీవితపు పుటలలోని పంక్తుల వలే , పునః స్మరించుకున్నట్లు అని పిస్తోంది .మీలోని రచయితకు నమస్సులు ……KRISHNA KUMAR SATELLI.

    Reply
    1. 3.1

      Sambasiva Rao Thota

      కృష్ణకుమార్ గారు!
      మీ అభినందనలకు ధన్యవాదాలు!!
      🙏

      Reply
  4. 4

    P. Nagalingeswara Rao

    సాంబశివ రావు గారు నమస్కారములు. మీరు వ్రాసిన స్వీయ కథ బాగుంది. మీయొక్క స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మీ స్నేహము ఇతరులకు కూడా ఆదర్శం గా ఉంటుందని ఆశిస్తున్నాను.

    Reply
    1. 4.1

      Sambasiva Rao Thota

      నాగలింగేశ్వరావు గారు!
      మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఆకాంక్షలకు ధన్యవాదాలు!!🙏

      Reply
  5. 5

    Sambasiva Rao Thota

    I think you are only Sadanand ….This was happened really… 👍

    ———
    Narendra Kumar
    Sattenapalli

    Reply
    1. 5.1

      Sambasiva Rao Thota

      అవును నరేంద్ర !
      ధన్యవాదాలు!

      Reply
  6. 6

    Sambasiva Rao Thota

    Nice ……while reading we can feel ..👍👍👍

    Nagaraju …Guntur

    Reply
    1. 6.1

      Sambasiva Rao Thota

      Nagaraju!
      Thank you very much!!

      Reply
  7. 7

    Sambasiva Rao Thota

    కథ చాలా బాగుంది సాంబశివరావు గారు

    P.Srinivas
    Hyderabad

    Reply
    1. 7.1

      Sambasiva Rao Thota

      శ్రీనివాస్ గారు!
      ధన్యవాదాలు మీకు!!🙏

      Reply
  8. 8

    Sambasiva Rao Thota

    Beauty of friendship and how some people inspire us to do new things sweet story
    ……Surya
    Hyderabad

    Reply
    1. 8.1

      Sambasiva Rao Thota

      Surya Garu!
      Thanks for your appreciation and understanding the subject in it’s true spirit…..🙏

      Reply
  9. 9

    సంగీత

    స్నేహం గురించి చాలా బాగా చెప్పారు సార్.గాడ్ ఇచ్చిన గిఫ్ట్ స్నేహం.స్నేహం అతిమధురమైనది. చాలా బాగుంది కథ. అభినందనలు సార్.

    Reply
    1. 9.1

      Sambasiva Rao Thota

      సంగీత గారు!
      స్నేహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే…
      మధురమైనది ….మరపురానిది….
      నిత్యమైనది …స్నేహం!!
      కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా వుంది !!
      ధన్యవాదాలు మీకు ..!!!🙏

      Reply
  10. 10

    Sambasiva Rao Thota

    Beautiful writing! Flow chaalaa baagundi. 👍👏

    Thank you for sharing.🙏

    Forwarding it among my contacts. 🙏

    From Shiva Prasad
    Motivational Trainer
    Hyderabad

    Reply
    1. 10.1

      Sambasiva Rao Thota

      ShivaPrasad Garu!
      Thanks for your appreciation and special thanks for sharing with your contacts …🙏🙏🙏

      Reply
  11. 11

    పాలేటి.సుబ్బారావు

    సాంబశివరావు గారూ, నిజమే మీరు రాసినది. ఎవరో ఒకరి ప్రోత్సాహం, ప్రేరణ వలన చాలామంది జీవితాలు గొప్పగా మారాయి, మారుతాయి కూడా. ఇతరులలో ఉన్న talent ను గుర్తించి ప్రోత్సహించినవాడు నిజంగా గొప్పవాడు మరియు అభినందనీయుడు. మీ కలంనుండి మంచి మంచి రచనలు యింకెన్నో రావాలని కోరుకుంటున్నాను. ఒక 20 కథలు రాసిన తరువాత వాటిని ఒక కథాసంపుటముగా ముద్రించవలసినదిగా మనవి.

    Reply
    1. 11.1

      Sambasiva Rao Thota

      సుబ్బారావు గారు !
      స్నేహం గురించి , ప్రేరణ గురించి చాలా చక్కగా చెప్పారు !
      కథా సంపుటి గురించి చెప్పారు….
      తప్పక ఆలోచిస్తాను..!
      మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడనై వుంటాను ..!!
      🙏🙏🙏

      Reply
  12. 12

    P Sreenivasa Rao

    స్నేహం అనేది ఒక dicionary లాంటిది
    అందులో మన జీవితంలో బాల్యం నుండి పరిచయమై స్నేహితుల కేటగిరీలోకి చేర్చబడిన అందరి పేర్లు పదిలంగా ఉంటాయి
    అన్నింటి కన్నా కాలం బలీయమైనది అందరిని ఎదో కారణాలతో విడదీస్తుంది
    కానీ ఒక్క సరి మన స్నేహితుడి పేరు వినబడితే చాలు వాళ్ళు మన మదిలో మెదలక మానరు
    మధ్యలో మాటలు లేకపోయినా మన మనసు వారిని తలుచుకున్నట్లే వాళ్లకు కూడా ఖచ్చితంగా మనం స్పురణకు వస్తాము
    ఈ కదా చదువుతున్నపుడు కూడా నాకు దూరమైన చిన్ననాటి స్నేహితులు గుర్తుకు వచ్చారు
    స్టోరీలైన్ చిన్నదే కానీ దాని ప్రభావం బలమైనది
    పెళ్లిళ్లు ఫంక్షన్లు అందుకేనేమో
    మన మలి కలయిక కోసమేనేమో
    నాకైతో ఎంతో నచ్చింది
    ప్రసాద్ సుధాకర్ మురళి భాస్కర్ వంటి ఎంతో మంది గుర్తుకు వచ్చారు

    Reply
    1. 12.1

      Sambasiva Rao Thota

      శ్రీనివాస్ !
      నువ్ చెప్పినట్లు స్నేహం గురించి ఎంత వ్రాసినా తక్కువే !
      రామాయణ భారత భాగవతాల్లో,
      చరిత్రలో స్నేహం విలువలు నిరూపంచబడ్డాయి…
      “స్నేహమేరా జీవితం…
      స్నేహమేరా శాశ్వతం”
      అన్నారో సినీ కవి…
      జీవితం సంతోషంగా సాగాలంటే…..
      Add friends
      Substact enemies
      Devide sorrows
      Multiply joys …..
      నీ విలువైన అభిప్రాయాలకు ధన్యవాదాలు !!!🙏

      Reply
  13. 13

    Boddu Rattaiah

    Dear sambasiva Rao
    Ur story telling is excellent ànd readability is highly appreciable.waiting for ur good. Stories.nice……..
    B Rattaiah Tenali AP India

    Reply
    1. 13.1

      Sambasiva Rao Thota

      Rattaiah Garu!
      Thank you very much your nice words …
      I shall always try to reach your expectations…
      Thanks for your appreciation,which I always cherish….
      🙏

      Reply
  14. 14

    Sambasiva Rao Thota

    సాంబశివరావు గారూ, నేను కూడా అప్పుడప్పుడు కథలు, కవితలు రాస్తుంటాను. అవి ‘సంచిక’ కు పంపించాలంటే విధి విధానాలు చెప్పగలరా.

    …..Paleti SubbaRao
    Guntur

    Reply
    1. 14.1

      Sambasiva Rao Thota

      Mee personal Whatsup ki pampaanu…
      Kindly see….
      All the Best!👍

      Reply
  15. 15

    Sambasiva Rao Thota

    Bagundi sir 👌👍

    From Srikanth
    LKP Securities
    Hyderabad

    Reply
    1. 15.1

      Sambasiva Rao Thota

      Thank you very much Srikanth Garu!
      🙏

      Reply
  16. 16

    K.Sreenivasa moorthy

    Sir
    It seems you have put up your past experience and the story seems to be real one. When a story seems to be natural and heart touching it will be remembered forever. Nice cute short story. Thanks Andi

    K.Sreenivasa moorthy

    Reply
    1. 16.1

      Sambasiva Rao Thota

      Sreenivasa Murthy Garu!
      What you have told is very much correct…
      Most of the stories come from real life situations….
      Naturally, those are realistic and interesting…
      Thanks for your appreciation…
      Thanks for your nice comments,which I always cherish…🙏

      Reply
  17. 17

    GANDHAM ASHOK KUMAR

    ఎవరు…. ఎప్పుడు… ఎందుకు… ఎక్కడ… కలుస్తారో… ఎందుకు విడిపోతారో…. మరల ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ… కలుస్తారో…. అంతా ఆ విధి నిర్ణయిస్తుందని.

    కాని వారి ఙ్ఞాపకాలు మాత్రం చిరస్మరణీయం..

    Reply
    1. 17.1

      Sambasiva Rao Thota

      కరక్టుగా చెప్పావు అశోక్ !
      ఎప్పటికీ మరచి పోలేనిది స్నేహం!!
      కలకాలంనిలిచేది స్నేహం!!!

      Reply
  18. 18

    RAGHU PRASAD K

    Very pleasant to read. The script is simple and story telling is interesting.
    This reminded me of my association with Sri Sai Kumar, Manager Indian Overseas Bank , Nizamabad during 1979-84. I was working in Indian Bank, Nizamabad.
    Congratulations to Sri Thota Sambasiva Rao.
    I wish he will write many more interesting stories in future.

    Reply
    1. 18.1

      Sambasiva Rao Thota

      RaghuPrasad Garu!
      Thanks for appreciating the story!
      It’s really nice to recollect your friend,Sri Saikumar..!
      I shall try to come up to your expectations!!
      Thanks for your good wishes also..!
      🙏🙏🙏

      Reply
  19. 19

    Suryanarayana

    Dear Sambasivarao garu ,
    Your favourite Sadanandam is seen again in this story. Hats off to your imagination in building up a good story which inspires and motivates others . This story also may encourage Some to explore and bring out untapped inherent talents within them
    A good story from you .
    Best wishes
    ASN

    Reply
    1. 19.1

      Sambasiva Rao Thota

      Suryanarayana Garu!
      Thank you very much for appreciating the story…
      Your comments are always inspiring me…
      Thanks for your encouragement…🙏

      Reply
  20. 20

    Sambasiva Rao Thota

    Good story sir
    From Chandrasekhar
    SBI
    Nalgonda

    Reply
    1. 20.1

      Sambasiva Rao Thota

      Thank you very much Chandrasekhar Garu!
      🙏

      Reply
  21. 21

    Sambasiva Rao Thota

    గురువు గారు చాల చక్కగా రాసారు. కథ చదువుతున్నంతసేపు మీరు మాతో చెప్పినట్లు గానే వుంది.
    శుభాకాంక్షలు గురువు గారు.🙏🙏🙏👏👏👏

    From Sudhaakar
    Hyderabad

    Reply
    1. 21.1

      Sambasiva Rao Thota

      సుధాకర్ గారు !
      మీకు ధన్యవాదాలు!!
      🙏🙏🙏

      Reply
  22. 22

    Sambasiva Rao Thota

    మీ కధ చాలా బాగుంది

    From
    Seethakka
    Hyderabad

    Reply
    1. 22.1

      Sambasiva Rao Thota

      సీతక్కయ్య!
      కథ మీకు నచ్చినందుకు సంతోషం!!
      మీకు ధన్యవాదాలు !!!
      🙏🙏🙏

      Reply
  23. 23

    Sambasiva Rao Thota

    Good story with old memories. All da best… sir.

    From Ramanaiah
    Ex Vysya Bank
    Hyderabad

    Reply
    1. 23.1

      Sambasiva Rao Thota

      రమణయ్య గారు!
      మీకు ధన్యవాదాలు!!
      🙏🙏🙏

      Reply
  24. 24

    Sambasiva Rao Thota

    Super and excellent. The way you are presenting the concept and the style in telling the subject is simple and sweet.

    Very Great

    From Madhusudanarao
    BBG
    Hyderabad

    Reply
    1. 24.1

      Sambasiva Rao Thota

      Madhusudahan Garu!
      I am happy to know that you liked the Story….!!
      Thank you very much for your appreciation!!!

      Reply
  25. 25

    Sambasiva Rao Thota

    Good annaya
    From Deepika
    Hyderabad

    Reply
    1. 25.1

      Sambasiva Rao Thota

      Deepika Akkaiah!
      Thank you very much!!
      🙏

      Reply
  26. 26

    Sambasiva Rao Thota

    Superb. Vanam means thota ,sadanand means
    From Ravi AB
    Vijayawada

    Reply
    1. 26.1

      Sambasiva Rao Thota

      Hello Ravi!
      Sadanand … my favourite name!!
      Here in this story, Ofcourse myself…
      Thanks for your appreciation!!!!
      👍

      Reply
  27. 27

    Sambasiva Rao Thota

    Sambasivarao I read your Malikalayaka. Excellent keep it up.

    From RamanaMurthy Ex AB
    Visakhapatnam

    Reply
    1. 27.1

      Sambasiva Rao Thota

      RamanaMurthy Garu!
      Thank you very much for appreciating the story…
      Thanks for your encouragement….
      🙏

      Reply
  28. 28

    Sambasiva Rao Thota

    👍After pretty a long time read this type of article n felt happy n the value of HUMAN RELATIONSHIP is clearly visible

    From TSV Prasad Ex IB
    President
    Bhagyanagar Bankers
    Group
    Hyderabad

    Reply
    1. 28.1

      Sambasiva Rao Thota

      Prasad Garu!
      Namasthe!
      Thanks for reading the story and sharing your valuable observations.
      Thanks for your appreciation and encouragement which I always chrish….
      Thank you so much….
      🙏🙏🙏

      Reply
  29. 29

    Sambasiva Rao Thota

    🌹Mali kakayika, truly inspiring n heart touching👍

    From: Shekhar
    Ex UBI

    Reply
    1. 29.1

      Sambasiva Rao Thota

      Shekhar Garu!
      Thank you very much for your appreciation of the story….
      🙏

      Reply
  30. 30

    Sambasiva Rao Thota

    Annaiah nice story

    From R Bhaskarao
    Hyderabad

    Reply
    1. 30.1

      Sambasiva Rao Thota

      Thank you Brother Bhaskarao..
      for appreciating the story …
      👍

      Reply
  31. 31

    Sambasiva Rao Thota

    Mee stories 👌uncle
    Keep writing👏👏

    From :: Sailaja
    USA

    Reply
    1. 31.1

      Sambasiva Rao Thota

      Sailaja Garu!
      Thank you very much for your appreciation and encouragement which I always cherish…!🙏

      Reply
  32. 32

    Jhansi koppisetty

    సాంంబశివరావుగారూ, మీ కథనం, శైలి చాలా పదునెక్కాయి…ఏకబిగిన చదివించేసారు… చాలా మామూలు విషయాన్ని ఇంత రక్తి కట్టించటంలో మీ రచనా నైపుణ్యం తెలుస్తోంది… స్నేహబంధం గురించి మీ స్వానుభవం ఆధారంగా మంచి కథగా మలిచి ఆసాంతము ఉత్కంఠభరితంగా చదివించారు…ధన్యవాదాలు. మంచి కథ చదివిన తృప్తి కలిగింది.

    Reply
    1. 32.1

      Sambasiva Rao Thota

      ఝాన్సీ గారు!
      మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు నా రచనల మీద నాకు నమ్మకం కలిగించాయి…
      ఇంకా బాగా రాయాలనే ఉత్సాహాన్ని పెంచాయి…
      మీలాంటి ఉత్తమ రచయిత్రినుండి మెచ్చుగోలు రావడం నిజంగా నా అదృష్టం….
      ధన్యవాదాలు చెప్తూ…
      మీ అభిమాని,
      తోట సాంబశివరావు

      Reply
  33. 33

    Sambasiva Rao Thota

    Another good one from your pen sir. Thanks for sending

    From KS Murthy
    Hyderabad

    Reply
    1. 33.1

      Sambasiva Rao Thota

      Thank you very much KS Murthy Garu!
      🙏

      Reply
  34. 34

    Sambasiva Rao Thota

    సదా ఆనంద SS Rao గారూ,
    మీ “మలికలయిక” మీ స్వానుభవమే .మీరు రచయిత కనుక కార్లు అలిసినట్లు ….వగైరా రంగులద్దారు. చాలా చక్కగా వివరించారు బాగుంది. మీకు అభినందనలు.

    …….Ramakrishna
    Kurnool

    Reply
    1. 34.1

      Sambasiva Rao Thota

      రామకృష్ణ గారు !
      మీరు వెలిబుచ్చే అభిప్రాయాలు నా కెప్పుడూ ప్రత్యేకమే!!
      మీ అభినందనలకు నా ధన్యవాదాలు!
      🙏

      Reply
  35. 35

    N Jagadeesh Babu

    Very nice story telling about friendship

    Reply
  36. 36

    N Jagadeesh Babu

    Very nice story telling about friendship expecting more from you .

    Reply
    1. 36.1

      Sambasiva Rao Thota

      Jagadish Garu!
      Thank you very much for appreciating the story..
      I shall sincerely try to reach your expectations….
      Thanks Andi..🙏

      Reply
  37. 37

    Sambasiva Rao Thota

    చాలా బాగుంది సార్

    From
    Bhavaani
    Hyderabad

    Reply
    1. 37.1

      Sambasiva Rao Thota

      ధన్యవాదాలు భవానీ గారు !

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!