సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Trinadha Rudraraju

    ఇల్లు బేరం కుదిరి అమ్మేస్తున్నారని ఊరికి పరిగెత్తింది వసంత… గదుల గోడలు తడిమి తడిమి కన్నీళ్లు పెట్టుకుంది. ఇంటిలో ఈభాగం చూసినా అమ్మ, నాన్నలు కనబడ్డారామెకు…

    ఈ వాక్యాలు చదువుతూంటేనే ఆర్ద్రంగా ఉంది. 👌

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    కథ రసపట్టులో ఉన్నప్పుడు, వెంటనే చదివేయాలి..యమ స్పీడ్ గా పరుగెడుతూ ఉంది. అభినందనలు, ధన్యవాదములు..
    A. Raghavendra Rao

    Reply
  3. 3

    పుట్టి నాగలక్ష్మి

    దుర్గమ్మ, జానకమ్మల మనస్తత్వాలని ఒక సైకాలజిస్టులా విశ్లేషించారు రచయిత్రి గౌరీలక్ష్మి.. బాల్యంలో అమ్మా, నాన్నలతో ఉన్న ఇంటిని తమ్ముడు అమ్మేస్తుంటే తడిమి తడిమి చూసుకుని వసంత అనుభవించిన మానసిక వేదన దుఃఖాన్ని కలిగించింది.. ఇక పోతే భర్తనీ,తల్లిదండ్రులని పోగొట్టుకుని ఒంటరిగా .. ఆరుగురి పిల్లలతో, పెద్దకొడుకు ఇంటికి దూరమవడం బాధాకరం.. కొత్త ఇల్లు కట్టుకుంది సరే! ఆమెకి ఏ సమస్యలు ఎదురవుతాయో.. వసంత ఏవిధంగా పరిష్కరిస్తుందో.. రచయిత్రి భానక్క జీవితాన్ని ఏ మలుపు తిప్పుతారో ఆసక్తితో ఎదురు చూస్తున్నాం..

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    భానక్క గృహప్రవేశం కోసం వసంత తో పాటు మేమూ ఎదురు చూస్తున్నాం.
    కె. అనురాధ

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    దుర్గమ్మ కొడుకు , కోడలిని గురించి చెప్పిన మాటలు అక్షర సత్యాలు
    రమ. జి

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    చిన్నప్పుడు పెరిగిన ఇల్లు పరాయిది అవుతుందంటే, అమ్మానాన్నలని పోగొట్టుకున్నప్పటి బాధ గుర్తుకొచ్చింది.. నాకు అది అనుభవం..
    రమణి, యు. యస్. ఎ

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    జానకమ్మ సర్దుకుపోయే మనస్తత్వం, దుర్గమ్మ రోషం రెండూ గొప్ప గానే చూపించారు గౌరీలక్ష్మి గారు.
    వి. జయవేణి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!