ఎన్నెన్ని కలలో ఊయలలో, ఖేలా పరవశ హ్రృదయంలో!ఎన్నెన్ని ఎత్తులో ఊహలలో ,గగనాభిముఖ నయనంలో!!
తనువుకు ఆవధులు, అలుపులు,నిజమే!ఉన్నవనంతంమనసుకు?అదమూర్తం అగాథం అమేయం,నవాతినవమ్
విరబూసే వాసంత విలాస మచిరమని తెలియకున్నశరదంబర మృదు కౌముది కరుగునని ఎరుగకున్న!
విరమణల శిశిరాగమనము, గుప్త వసంతాంకురమే!పర,తన, లేని ఈ ప్రక్రృతి మౌనప్రస్తారం,ఆశారాగమే!
ఇది ఒక వలయం,పోకడ లోనే రాక నింపుకున్నమర్మంఎదిగినది,పండి, లఘువై రాలటం బీజం లోనే ఉన్నది!
అదరక బెదరక ఎదుర్కోవటం, నైజంలోనే ఉన్నదిఆ దినుసే,నీమనసు!కొంగొత్త చిగుళ్ళ నిత్యనూతనమ్!
ఫలితం,అనుకున్నది రానపు డేమున్నది శోక కారణంలోలాభ్రపుటురుములతోటేచూశావాప్రృథువర్షంసతతం?!
ఆగక మళ్ళీ మళ్ళీ యత్నించటమే మనిషిగ నీ కర్తవ్యం,మనసుకళగ ఉంటే జగమె నీది! శూన్యమైతే,నీవె జగన్మూలం !
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అమ్మ కడుపు చల్లగా-27
మహతి-71
హాస్యరంజని-7
అదో రకం దురద : ఖుజలీ
నేలమ్మే గరిమనాభి
జీవించే హక్కు
త్యాగేనైకే అమృతత్త్వ మానశుః!
బాటసారి-2
శ్రీపర్వతం-10
మనస్సు తరువు బహూకరించిన ‘కొన్ని శేఫాలికలు’
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®