సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    శాంతి గురించి శ్రీమతి శ్యామల గారు సంధర్బోచితంగా తగు గేయాలను ఉదహరిస్తూ రాసిన ఈ వ్యాసం మానవ జీవితాల్లో శాంతికి గల ప్రాధాన్యత ను చక్కగా వివరించింది. వారికి కృతజ్ఞతలు.

    Reply
  2. 2

    Guruprasad

    From J Guru Prasad
    Fantastic narration by smt syamala garu
    From J Guru Prasad

    Reply
  3. 3

    GNMurty

    శాంతి మీద రచయిత్రి గారి వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. పురాణాలను సినిమా పాటలను పద్యాలను సందర్భోచితంగా వాడి శాంతి ఆవశ్యకతన తెలియపరిచారు.
    ప్రపంచం అశాంతి మయం అయిందనీ అందుకు శాంతి మంత్రం అవసరం అనీ చాలా చక్కగా వివరించారు
    రచయిత్రి గారికి అభినందనలు

    Reply
  4. 4

    పుట్టి. నాగలక్ష్మి

    త్యాగయ్య నుండి… భద్రతా మండలి వరకు… ఇతిహాసాల నుండి… సినిమా ల వరకు…. శాంతి ప్రస్తావన… చాలాబాగుందండీ! 👌👍

    Reply
  5. 5

    Mramalakshmi

    యుద్ధం లో జననష్టం వలన శాంతి కలగదన్నది యదార్ధం.ఆ౦గ్ల రచయిత్రి కవిత , రామరావుగారిపాట ,ఇతర పాటలు సందర్భసహితంగా వున్నాయి.శాంతిని అందరం కోరుకుంటాం.కానీ కొన్ని సందర్భాల్లో అది కరువవుతుంటుంది.శ్యామల మేడం గారు ఏదైనా రచన అందించారంటే అందులో ఏదోఒక ప్రత్యేకత ఉంటుంది .అందుకే పాఠకులు శ్యామల మేడం గారి రచనకోసం ఎదురుచూస్తూ వుంటారు .finally… .simply superb👌💐

    Reply
  6. 6

    విరించి

    ఎంత ధనం వెచ్చించినా బజార్ లో దొరకని వస్తువు శాంతి..సహనం ఉంటేనేగాని శాంతి దొరకదు…ఈరోజు సమాజంలో అసహనం రాజ్యమేలుతోంటే శాంతికి చోటేది?…శ్యామల గారు చాలా సహనం తో శాంతి కి మార్గాన్ని పలు ఉదాహరణలతో అన్వేషించారు…అందుకు శ్యామల గారిని అభినందించాల్సిందే…

    Reply
  7. 7

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి “శ్రేయోదాయక శాంతి”విశ్వ మానవాళికి “శాంతి”ఆవశ్యకతను తెలియజేసింది.మనిషికి అన్నిరకాలుగా శాంతి అవసరమనే సత్యాన్ని గుర్తు చేసింది ఈ వ్యాసం.రచయిత్రి తనదైన శైలిలో పలు ఉదాహరణలు చూపుతూ వ్యాసాన్ని రక్తి కట్టించారు.ఇతిహాసాలు మొదలు సినిమాలు,ఆంగ్ల కవితా సాహిత్యాన్ని సైతం ఈ వ్యాసంలో పొందుపరచి తన పరిశోధనాత్మక దృక్పథాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు.
    మనిషి జీవితంలో ఓ ఉన్నతమైన స్థానంలో బ్రతకడానికి శాంతి ఎంత అవసరమో తెలియజేసారు శ్రీమతి శ్యామల గారు.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  8. 8

    Dr.Ch.Nagamani

    The concept of peace and its importance in life are effectively presented with apt illustrations from epics, lyrics and history. She is quite successful in involving the reader in her thought processes. She emphasizes the need of inner peace to lead a happy life with her narrative technique. Congratulations to Smt .Syamala

    Reply
  9. 9

    Bhramara

    శాంతి గురించిన ఎన్నో సంగతులను చక్కగా విశదీకరించారు. ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అనే త్యాగరాజుగారి కీర్తనను కోట్ చేయడం, ఆ కీర్తన నేపథ్యాన్ని వివరించడం చాలా బాగుంది. పురాణాల్లోని విలువైన విషయాలను పాఠకులకు గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదాలు. విషయపరిజ్ఞానం, లోతైన విశ్లేషణ, చక్కటి రచనా ప్రతిభతో కూడిన ఆర్టికల్ ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఉంది. ఇంత మంచిఆర్టికల్ ను అందించిన రచయిత్రి శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు💐💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!