సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    Girija Peesapati

    నేను ఉద్యోగం చేసే రోజుల్లో వేపగుంట (పెందుర్తి దగ్గర) నుండి బస్సుల్లో నానా యాతనా పడి తిరిగేదాన్ని. అప్పుడు టీనేజ్ లో ఉండి, కాస్తో కూస్తో బాగుండేదాన్ని (ట). ఎంతమంది వెధవలు ఎంతగా వేధించారో ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. మీ వ్యాసం వాటన్నిటినీ పైకి తిరగతోడి నాకు కూడా ఏడుపు వస్తోంది. నాకు కూడా ఒకసారి తెల్లని ఆర్గండీ చీర కట్టుకుని బస్ లో ఇంటికి వస్తుండగా ఎదురైన అనుభవం, టాస్క్ ఫోర్స్ లో పోలీసు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మా ఫేమిలీ ఫ్రెండ్ కి (ఇతను ఇప్పుడు నా ఫేస్‌బుక్ ఫ్రెండ్ గా ఉన్నారు). చెప్తే మర్నాడు మఫ్టీలో మరో నలుగురితో అదే బస్ ఎక్కి మళ్ళీ వేధిస్తున్న అతడిని రైల్వేస్టేషన్ దగ్గర దింపి మరీ కొట్టడం ఇంకా ఎన్నో జ్ఞాపకాలు. ఒళ్ళు వచ్చాక బాధ కన్నా ఆనందమే ఎక్కువగా ఉంది నాకు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®