సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Dr. Kothari vani chalapati Rao

    ఈ సబ్జెక్ట్ మీద నేను ఆసక్తి చూపిస్తాను మురళీకృష్ణ గారూ .. నేను ఇప్పుడు ఈ అంశం మీదే ఒక రచన చేయబోతున్నాను .. టైటిల్ చూడగానే నన్ను ఆకర్షించింది . మనిషి మరణసమయం గురించి , మరణించాక ఏమవుతుంది ఆత్మ .. అసలు ఆత్మ అనేది వుందా .. వంటివి తెలుసుకోవటం బాధాకరమైనా తెలుసుకోవాలన్న జిజ్ఞాసవుంటుంది . మీరన్నట్టు మన ఆత్మీయుల మరనాన్ చూడలేం.. అవతలికి వెళ్ళిపోతాం ఆ సమయంలో ..ఇక మనం సామన్యమానవులం గనుక మరణభయం అత్యంతసహజం .అయినా దానిగురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది .
    మీరు పురాణ ప్రతీకలతో విషయాన్నీ సోదాహరణగా చెప్పారు .. బాగుంది .. అభినందనలు ..💐👍🙏

    Reply
    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు వాణీ గారూ ! భావ సామీప్యం ఉన్నవారికి ఇలాగే ఒకే రకమైన ఆలోచనలు వస్తాయేమో!…… అంతర్మథనానికి అనుభవం తోడయితే కథలు పుడతాయి. అందరికీ తెలిసిన విషయాలు కాకుండా వైవిధ్యభరిత మైన అంశాలు ఎంచుకోవటం నాకు ఇష్టం…నా ప్రతి రచన చదివి అభిప్రాయం చెబుతూ ప్రోత్సహిస్తున్నందుకు మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను…

      Reply
  2. 2

    కందుల వెంకట శివ ప్రసాద్

    చాలా క్లుప్తంగా ఒక ముఖ్యమైన విషయాన్ని వివరించారు. ఈ విషయం గురించి విపులంగా గానీ, క్లుప్తంగా గానీ నేను ఎక్కడా చదవలేదు. చదువుతున్న పర్యాయం ఉత్కంఠ గా, ఇంకా ఉంది అన్నట్లుగా అనిపించింది. ఇంత మంచి రచన అందించినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!