ఇష్టానికి కష్టమోస్తే?
పగలు పగిలి
రాత్రికి కన్నీరు.
మౌనపు మత్తులో
ఆలోచనల మడుగులో జారి
కోరిక కన్నుమూసి
మండే మనసులో
మరిగే ఇష్టం
ఆవిరయ్యేదాక
బతుకులో
గుర్తులన్ని శిక్షలే..
జ్ఞాపకాలన్ని హింసలే.

ఇష్టానికి కష్టమోస్తే?
పగలు పగిలి
రాత్రికి కన్నీరు.
మౌనపు మత్తులో
ఆలోచనల మడుగులో జారి
కోరిక కన్నుమూసి
మండే మనసులో
మరిగే ఇష్టం
ఆవిరయ్యేదాక
బతుకులో
గుర్తులన్ని శిక్షలే..
జ్ఞాపకాలన్ని హింసలే.
All rights reserved - Sanchika®