సంచికలో తాజాగా

9 Comments

 1. 1

  Srilekha.V

  Maa chaala baaga raasthunnavu. Enni characters unna, yelanti confusion lekunda, clear visualisation tho manalni last line varaku intresting and many thrilling factors tho precise ga kadha narrate chesthunnavu. Not only choosing this famous novel as ur choice , but the way ur carrying it forward to current generation is really appreaciable. Awaiting for the next week story. Perhaps iam the only one commented this week🤔what happened to other active followers…..

  Reply
 2. 2

  కస్తూరి మురళీ కృష్ణ

  : ఈవారంకథ అధ్భుతంగా ఉంది. కొవ్వలి వారి జగజ్జాణ
  వంటి బృహత్కథని సంక్షిప్తంగా ఎక్కడా కథా గమనానికి భంగం కలగకుండా అందరికీ అందిస్తున్నందుకు అభినందనలు🙏🏻
  ☝️స్వర్ణ , వైజాగ్

  Reply
 3. 3

  కస్తూరి మురళీ కృష్ణ

  : EXCELLENT
  : ☝️భోగరాజుసత్యనారాయణ

  Reply
 4. 4

  కస్తూరి మురళీ కృష్ణ

  : chaala baaga raasthunnaru. Enni characters unna, yelanti confusion lekunda, clear visualisation tho manalni last line varaku intresting and many thrilling factors tho precise ga kadha narrate chesthunnaru.
  ☝️srilekha, Bangalore

  Reply
 5. 5

  కస్తూరి మురళీ కృష్ణ

  : Not only choosing this famous novel as ur choice , but the way ur carrying it forward to current generation is really appreaciable. Awaiting for the next week story.
  ☝️ Sivareddy,Guntur

  Reply
 6. 6

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  డా. సుశీల గారు అందిస్తున్న
  కొవ్వలి గారి జగజ్జాణ ఈ వారం ఎపిసోడ్ చదివాను.మొదటి సారి కొవ్వలి రచనను ఈ రూపం లో చదివే అవకాశం కలిగింది.
  బహుశహ…సినీ దర్శకుడు శ్రీ విఠలా చార్య ఇలాంటి కథల ఆధారంగానే అప్పట్లో సినీమాలు తీసారేమో అనిపించింది.చాలా ఓపిక గా పటనీ యం గా అందిస్తున్న
  డా.సుశీల గారికి అభినందనలు/ధన్య వాదాలు.

  Reply
 7. 7

  BHOGARAJU SATYANARAYANA

  నాడు డా॥సుశీలమ్మగారు కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి ” కిన్నెరసాని పాటలు”గేయ కావ్యముపై యమ్ ఫిల్ చేశారు నేడు కొవ్వలి వారి భారీ నవల “జగజ్జాణ” కు
  “సరళ , సంక్షిప్త రూపకల్పన ” చేస్తున్నారు .నాటి “కిన్నెరసాని” సుశీలమ్మగారి కలంనుండి ఎంత వడివడిగా నేర్పుగా ప్రవహించిందో అదే విధంగా నేటి ఈ “జగజ్జాణ “కూడా వీరి కలం నుండి ప్రవహిస్తూ తెలుగు సాహిత్య ప్రపంచానికి ఒక అపురూప కానుక అవుతోంది
  –భోగరాజు సత్యనారాయణ ( సూర్యప్రభాపతి)

  Reply
 8. 8

  Latha

  The way you are presenting this great novel to this generation is reallt appreciable. Have many fond memories with this novel , i thank you and appreciate your efforts.

  Reply
 9. 9

  N v ramana

  చాలాబాగ రాస్తున్నారు మేడమ్

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: