సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    rajeswari diwakarla

    ఆసక్తిని కలిగించడం తో పాటు రచయిత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ,ఆనాటి చిత్ర విశేషాలను కూడా తెలుపుతూ ఉంది సుశీల గారి రచన .

  2. 2

    శీలా సుభద్రా దేవి

    కొవ్వలి గారు కథలు అందించిన సినీమాల వివరాలు తెలియజేయడమే కాకుండా వారి అపురూపమైన చిత్రాలు కూడా సేకరించి అందించటం చాలా బాగుంది.అభినందనలుసుశీలగారూ

  3. 3

    BHOGARAJU SATYANARAYANA

    BHOGARAJU SATYANARAYANA B Sc ., M I E (Ind) ( SURYAPRABHAPATHY)
    E E & Dy SUPERENTENDING ENGINEER ( Irrigation ) ELURU CIRCLE(Retd)
    PRASANTINILAYAM 25-11-19 N R PET ELURU -534006 CELL 8143236195

    జగజ్జాణ డా.సిహెచ్ సుశీలగారికి–

    మీరు కొవ్వలివారి జగజ్జాణ నవల మీద రివ్యూ వ్రాయటం చాలా సంతోషం
    ఆరోజులలో జగజ్జాణ నవలకు ఎంత పేరుప్రఖ్యాతలు వచ్చాయో ఇప్పుడు
    మీరు వ్రాస్తున్న రివ్యూకు కూడా అంత పేరుప్రఖ్యాతలు రావటం ఖాయం

    ఇంతవరకూ మీరు వ్రాసిన రెవ్యూ భాగాలు చదివి ఈ అభిప్రాయానికొచ్చాను
    పాఠకులకు చాలా వివరాలు తెలియచేస్తున్నారు .మంచిది

    ఇప్పుడు నావయస్సు 81 లో కివస్తోంది మా దంపతులం కొవ్వలి వారినవలల
    చాలానే చదివాం సూర్యప్రభ తన పర్సనల్ లైబ్రరీలో ఇండెక్స్ వ్రాసికుని
    భద్రపరచుకొంది కూడా జగజ్జాణ నవల కొన్ని భాగాలను మాత్రమే చదువగలిగాం
    ఆరోజులలో. ఈమధ్య చెన్నైలో వారి కుమారుడు శ్రీ కొవ్వలి నాగేశ్వరరావు గారింట్లో
    ఉన్నప్పుడు పూర్తిగా చదివే అదృష్టం కలిగింది నాకు .

    కొవ్వలివారి గురించి , వారి నవలల గురించి చాలా విషయాలు తెలుసు
    మీరు ఇప్పుడు వ్రాయటం సాహిత్యలోకానికి చాలా మేలు చేసిట్లవుతుంది
    మీకు చాలా చాలా ధన్యవాదాలు

    అసలు కొవ్వలి- భోగరాజు వార్ల అనుబంధం చాలా కాలం నాటిది
    మా అమ్మ ఇంటిపేరు కొవ్వలి. మా అమ్మ పుట్టిల్లు కొవ్వలి (అనే వూరు)
    మా అత్తగారి ఊరు కొవ్వలి నా హైస్కూల్ చదువంతా కొవ్వల .అసలు
    ఈ కొవ్వలి ఏలూర నగరానికి 10 కిలోమీటర్లు కొవ్వలికి ఇంకో 10 కిలోమీటర్లలో
    మా జన్మస్తలం పోతునూరు. పోతునూరు కు రెండు కిలోమీటర్లలో గుండుగొలను
    ఇదే భోగరాజు వారి ఆరిజన్

    కొవ్వలి నాగేశ్వరరావుగారు నన్ను చెన్నైలోని వారిభవనానికి పిలిపించుకుని నాచేత
    “ప్రభారాధన” లోని కార్యక్రమాలు చాలా చేయించారు వివాహబంధం యొక్క పవిత్రతను తెలియ చెప్పే షార్ట్ ఫిల్మ్. “ప్రభారాధన” తీయించారు నాలుగు భాషలలో యూట్యూబ్ లో
    “భోగరాజు ప్రొడక్షన్స్ “అని సెర్చ్ చేస్తే చూడవచ్చు .అంతటితో సరిపోక ఒక ఇంగ్లీషు పుస్తకం” WHO IS BHOGARAJU SATYANARAYANA ” ను కూడా వ్రాసారు

    లోగడ ” కిన్నెరసాని “మీద M . Phil చేసినప్పుడు మమ్మల్ని
    ” కిన్నెరసాని సుశీల ” —అనేవారట
    ఇప్పుడు” జగజ్జాణ సుశీల ” అనేపేరు సార్ధకత అవుతుందేమో!!!

    —భోగరాజుసత్యనారాయణ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!