సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉమామహేశ్వరి కాళ్ళ గారి స్పందన:* ‘మథనం’ సీరియల్ పూర్తిగా నూటికి నూరు శాతం నామౌచిత్యం ఉన్న కథ. ఆడపిల్లల జీవితాలను ఇటువంటి ‘కుసంప్రదాయం’ ఒకటి కాటు వేస్తోందంటే నమ్మలేనట్టుంది.
    రమణమ్మ నిస్సహాయ స్థితి, తనకి రవళి టీచర్ మీద ఉన్న గౌరవం, దీపా మంగమ్మల సంకల్ప బలం, రమణమ్మ తల్లిదండ్రుల గ్రామీణ భాషా ప్రయోగం,.. శాంతి జగదాంబల కోమల కఠోర మనస్తత్వాలు, మురళీకి ధర్మపత్ని పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, నమ్మకం.. ఆమె స్టూడెంట్స్ ని కూడా ప్రోత్సహించే గొప్ప వ్యక్తిత్వం.. ఇలా ప్రతిపాత్ర పాత్ర యొక్క కథనం నా మనసులో నాటుకుపోయింది. నాటకీయత ఈ ధారావాహికలో చక్కగా కనిపిస్తోంది. మంచి సీరియల్ అందిస్తున్న సంచిక యాజమాన్యానికి అభినందనలు. – ఉమామహేశ్వరి కాళ్ళ, బొబ్బిలి, విజయనగరం జిల్లా.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఊర్మిళ మంథా గారి వ్యాఖ్య: *తన రచన ద్వారా సమాజంలో మార్పు తేవాలని రచయిత్రి చేస్తున్న ప్రయత్నమే ఈ సీరియల్. సమాజంలో ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో ఆడపిల్లల విద్య పట్ల చూపుతున్న వివక్షను పోగొట్టాలంటే తల్లిదండ్రులలో మార్పు తీసుకురావాలన్న ఆలోచన రవళి టీచర్ ద్వారా బాగా ప్రకటితం చేస్తున్నారు. రచయిత్రి రచనా విధానం బాగుంది. ఆమెను ప్రోత్సహిస్తున్న సంచికకు ధన్యవాదాలు. – ఊర్మిళ మంథా, విశాఖపట్నం.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శశికళ గారి స్పందన: *ఈ భాగంలో రమణమ్మ పరిస్థితి నా మనసును కదిలించివేసింది. రచయిత్రి రవళి పాత్ర ద్వారా సామాజిక మార్పును చైతన్యాన్ని కలిగిస్తున్నారు. ఒకరు దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు అవమానించకూడదని ‘తిలక్’ కవిత ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చారు. తరువాత భాగం కోసం ఎదురుచూస్తున్నాను. ధన్యవాదములు. – శశికళ, బెంగుళూరు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®