సంచికలో తాజాగా

రాయప్రోలు సుజాతా ప్రసాద్ Articles 18

రాయప్రోలు సుజాతా ప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయిని. వీరి స్వస్థలం విజయనగరం. ప్రస్తుత నివాసం హైదరాబాద్. శ్రీ చాడ.లక్ష్మణమూర్తి, కళావతి దేవి గార్లు వీరి తల్లితండ్రులు. వీరి భర్త పేరు శ్రీ రాయప్రోలు సత్య ప్రసాద్. అమ్మాయి - మృదుల, వంశీకృష్ణ (అల్లుడు), ప్రహిత, శ్రీదస్తువన్ (మనుమలు); అబ్బాయి సిద్దార్థ, అనూష (కోడలు), విభాకర శ్రీప్రద్, విభాశ్రీ అనఘ. (మనుమలు). సుజాతగారు ఎమ్.బియడ్., డిప్లొమా ఇన్ మ్యూజిక్ (వీణ) చేశారు. పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, పాడడం, వీణ వాయించడం, త్రెడ్ వర్క్ తో ఆభరణాలు తయారు చేయడం వీరి ప్రవృత్తి. వీరి కలం పేరు 'సుప్రజ'. కథలు, నవలలు, వ్యాసాలు వ్రాశారు. 'విధి విన్యాసం', 'తల్లిదండ్రులు' బహుమతి పొందిన నవలలు. 'గోవు మా లచ్మికి', 'యాత్ర', 'నాణేనికి రెండో వైపు', 'మనమెవరమని?', 'సరైన తండ్రి', 'చందన గంధి,' 'ముడుచుకున్న రెక్కలు', 'దేవతలే శపిస్తే', 'మార్పు' మొదలైనవి వివిధ పోటీల్లో బహుమతి పొందిన కథలు.

All rights reserved - Sanchika®