సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: * ఈ లోకంలో, బిడ్డలు కావాలి అని తపన పడుతూ, పెళ్ళై అనేక సంవత్సరాలు గడిచినా సంతాన భాగ్యానికి నోచుకోని దంపతులు ఒకవైపు ఉంటే, మరోవైపు అధిక సంతానాన్ని పోషించలేక, బ్రతుకీడ్చలేక బాధపడే దంపతులు మరో వైపు ఉన్నారు.
    ముద్దులు మూటకట్టే పసిదాన్ని, విసిరిపారేయ్యాలి అనుకునే బిజు వంటి తాగుబోతులు ఓ వైపు, ఒడిలోకి అనుకోకుండా వరమై వచ్చిన బిడ్డను అక్కున చేర్చుకున్న రమ్య వంటి వ్యక్తులు మరో వైపు ఉన్నారు.
    తన బిడ్డ ఎక్కడైనా సుఖంగా బ్రతికితే చాలు అని, చంటి పిల్లను త్యాగం చేసిన శుభాంగి వంటి వారు ఎందరో!
    నరసింహ మూర్తిగారి “మాతృత్వం” కథ బావుంది.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!