సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    krishna mohan rao

    అద్భుతమైన విశ్లేషణ.
    నూటికి నూరు శాతం రచయిత కి,గాయనికి,దర్శకుడికి, నటీ నటులకి, చిత్రీకరణ కి ఇవ్వవలసినంత గౌరవం ఇస్తూ పాట విలువను పెంచుతూ వివరించారు పద్మ గారు. ఆరోజుల్లో సినిమా చూసినప్పుడు కలిగిన అనుభూతి కన్నా ఇప్పుడు దాన్ని పునశ్చరణ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఆనందం కలుగుతోంది. పాట నేపధ్యాన్ని వివరిస్తూ చెప్పడం వల్ల చూడని వాళ్ళకి కూడా ఇపుడు చూడాలి అనిపిస్తుంది. వాణిశ్రీ మహానటి ఎందుకు అయిందో, ఆత్రేయ మనసు కవి ఎందుకు అయ్యారో, ప్రకాశరావు గారు దిగ్ధర్శకుడు ఎలా అయ్యారో మరోసారి నిరూపితం అవుతుంది ఈ పాట చూస్తే.
    మంచి పాట మరోసారి నెమరు వేయించి నందుకు పద్మ గారికి ధన్యవాదాలు 🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®