సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి స్పందన: *భగవంతుని సృష్టిలో అందరూ సమానమే అని అంటున్నప్పటికీ, హిజ్రాల పట్ల, వివక్ష, చిన్నచూపు, వేధింపులు వంటివి జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు వారిని అంగీకరించడం, ప్రభుత్వం హిజ్రాల సంక్షేమం కోసం అనేక చట్టపరమైన మరియు విధానపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది.
    The transgender persons Act,2019 వంటి చట్టాలు, ఉపాధి, విద్య, మరియు ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో వివక్ష చూపించరాదని చెబుతున్నాయి.
    ఈ అంశానికి ఒక చక్కటి కథాకథనాలు జోడించి, కిరణ్ పాత్రను చక్కగా తీర్చిదిద్దారు రచయిత.
    అయితే ఒక్కసారిగా ముగింపు వైపు జంప్ చేసినట్లు కాకుండా, క్లుప్తంగా ఆ శిశువు జర్నీ కూడా కథలో చేర్చి ఉంటే మరింత బావుండేది అని నా వ్యక్తిగత అభిప్రాయం.
    అయితే,”హిజ్రాలు అడుక్కోవడం తప్ప మరో ఆదాయం లేని వారు ” అనే భావన సరికాదు అనేది, మరొక్కసారి పరిశీలించవలసిందిగా రచయిత కు వినయoగా చేస్తున్న విజ్ఞప్తి.
    వైరుధ్యమైన కథాంశం (MRKH మరియు ANORCHIA సిండ్రోమ్ తో శిశువు జన్మిస్తే) ఎంచుకుని, మంచి కథనంతో, చక్కటి ముగింపు ఇచ్చారు రచయిత.

    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది నాగేంద్రప్రసాద్ గారి స్పందన: *నేను వ్రాసిన కథ ‘మేమూ మనుషలమే’ మీద మీరు వ్రాసిన విశ్లేషణ మరియు సూచనలు చాలా బాగున్నాయి. కథ నిడివి దృష్ట్యా కొన్ని కొన్ని అంశాలను స్పృశించ లేదు. అలాగే హిజ్రాలు కేవలం ముష్టి ఎత్తుకుని బ్రతుకుతారు అన్నది కూడా నా అభిప్రాయం కాదు. వాళ్ళలోనూ తెలివైన వారు ఉన్నారు. నిజమే మీరు చెప్పినట్లు కిరణ్ కొడుకు గురించి కూడా కాస్త వ్రాసి ఉంటే బాగుండేది.
      మీ సూచనలకు సలహాలకు మరొక్కసారి నా ధన్యవాదాలు. భవదీయుడు, నాగేంద్ర ప్రసాద్, వారణాసి.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!