సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    alluri gouri lakshmi

    థీమ్ బావుంది. స్క్రీన్ ప్లే ని ఆదరాబాదరాగా రాసారు.ఇంకొంచెం నిదానంగా రాయాలి.
    నటుల నటన సహజంగా ఉంది.విచ్చలవిడిగా డైలాగుల్లో బూతుల మోత సినిమా పై ఆసక్తిని చంపుతూ వచ్చింది.గుంటూరు పరిసర ప్రాంతం జరుగుతున్నఈ కధలో అందరూ అక్కడి ప్రాంతీయ భాష మాట్లాడుతుంటే హీరో తెలంగాణ యాసతో మాట్లాడడం ఎబ్బెట్టుగా ఉంది.మొత్తం మీద సినిమా బావున్నాస్పీడ్ కొంత ఇర్రిటేట్ చేసింది. హాయిగా కాకుండా ఇబ్బందిగా చూడాల్సి వచ్చింది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!