సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    edinijam nijam

    from sri avadhanam raghukumar: క్రిస్టియానిటి, ఇస్లాం ప్రపంచాన్ని కమ్మివేయక ముందు ప్రపంచంలో ఉన్న అనేక ప్రకృతి ఆరాధన, పాగన్ మతాలలో – ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా – అంతటా ఈ “పారమార్ధిక సత్యం”, “వ్యవహారిక సత్యం” అనే భావనలు, “ఒకటి” “అనంతం” అనే ఆలోచనలు ఉండేవి.
    ప్రపంచం మొత్తాన్ని ఒకే దైవభావన, పుస్తకం, కేంద్రీకృత వ్యవస్థలోకి తేవాలన్న ఆలోచనలు (ఇందులో బౌద్ధం కూడా ఒకటి) ప్రపంచంలోని వైవిధ్యాన్ని దెబ్బ తీసే ద్వైతాన్ని, బైనరీ భాషను ప్రవేశపెట్టాయి.
    మన దేశంలో కూడా బ్రహ్మసమాజ్, ఆర్యసమాజ్” లాంటి ప్రయోగాలు పాశ్చాత్య మోడల్స్ ను తీసుకున్నవే.
    అయితే బాధాకరం ఏమిటంటే ప్రస్తుత “హిందుత్వ” కూడా ఈ ఆటలో ట్రాప్ అయినట్టే అనిపిస్తుంది. వాళ్ళు కూడా వైవిధ్య భారతాన్ని బలహీనతగా భావిస్తున్నారు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®