సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    మరింగంటి సత్యభామ

    మృత్తికా స్తోత్రం కవిత ఎరుకలపూడి గోపీనాధరావు గారు చాలా బాగా రాశారు. ధన్యవాదాలండీ! నేలతల్లికి ఏటికోళ్లు! నేల తల్లి సేవ చేసేరైతన్నకు నెనర్లు.. మట్టి మనసు గుణరత్నాకరంతో పోలిక అద్భుతం.. బ్రహ్మండ భాండంలో మట్టిఘనత వివరణ చాలా బాగుంది.
    మనం పుట్టేది జీవించేది.. ఆఖర్న నేలతల్లి ఒడిలోనే విశ్రాంతి.. మట్టిలో లీనమై ! మట్టితో
    ఆవిష్కరించిన దేవుడి పూజలలో పవిత్ర భావనలు
    ధరణిజ మనకు ఆ దర్శమైన మాత భూమాత
    తనయను. నేల పట్టి.. గా వర్ణననూతన ధ్వనితో
    పునీతమయింది..నేడు రణభీభత్సం తో రుధిర
    మృత్తికలా మార్చడం అపరాధ భావనఅంతర్లీనంగా ధ్యనిస్తోంది… కవిత మనసును తాకింది… మరిన్ని మంచి కవితలు అందించకోరుతు… ఇంతమంచి కవితను ప్రచురించి న సంచిక టీమ్ కు ధన్యవాదాలు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®