సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్యాల మోహన్ గారి అభిప్రాయం: *మీ అమూల్యమైన రచన చదివాను. ఆశ భోస్లే అనే గాయకురాలు ఉందని మాత్రమే నాకు తెలుసు. మీరు రాసిన నాలుగు మాటల వల్ల ఆమె యొక్క జీవిత చరిత్రను చదివినట్లయింది. ఒక గొప్ప గాయని గురించి తెలుసుకున్నాను. మొన్న మధ్య చనిపోయిందని వార్తలు వస్తే విన్నాను, ఆమె గురించి క్రమ పద్ధతిలో స్పష్టంగా వివరంగా మీరు రాసిన తీరు బాగుంది మీలో గొప్ప రచయిత ఉన్నాడని తెలుస్తోంది. అభినందనలు.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎస్. అనిల్ కుమార్ గారి స్పందన: * రచయిత మిడిదొడ్డి స్వామి సార్ గారికి హృదయపూర్వక అభినందనలు. మీ రచనలు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం.. 👍👍 – S. అనిల్ కుమార్, ఆదిలాబాద్.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె. సునీల్ కుమారి గారి స్పందన: An excellent collection and nicely presented, more well inspirational life ups and downs are common to all, but have patience to get a good future, nice sir. చదువుతున్నప్పుడు చాలా మంచి ఫీల్.. అంతే.. no బోర్..- K సునీల్ కుమార్, ప్రిన్సిపాల్, GJC బజార్ హత్నూర్.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమన్నారాయణగారి స్పందన: *సంచిక వెబ్ మ్యాగజైన్ కి ఆశాభోస్లే గారి గురించి మీరు రాసిన అభిప్రాయాల మాలిక ఆసాంతం చదివాను అనడం కంటే చదివించింది అనడం సబబు.. ఆశా గారి పాటలాగే మీ రచన కూడా ఉత్సవం లాగానే సాగింది.. వారి పూర్వీకుల సమాచారాన్ని కూడా అందించడం మరియు ఆశ గారి గురించి చాలా విలువైన సమాచారాన్ని సేకరించి అందించడం వెనక మీరు చేసిన కృషి అభినందనీయం.. జీవితం పట్ల ఆశతో జీవితాన్ని జీవించిన ఆశాభోస్లే గారి జీవిత తాత్వికతను చివరగా తమరు ఒక పాటతో పోల్చడం చాలా హృద్యంగా ఉంది. మీరు అభినందనీయులు మేము ధన్యులం.. – శ్రీమన్నారాయణ, హన్మకొండ.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి. తుకారాం గారి వ్యాఖ్య: *చాలా బాగుంది సార్ 👌👌👌👌.. జి. తుకారాం, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు), నిర్మల్.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తుమ్మూరి రామ్‌మోహన్ రావు గారి స్పందన: *చాలా సమాచారం సేకరించారు. సమగ్రమైన వ్యాసం. నాకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి అనేకంటే కూడా దాదాపు ఒక సింగర్ అనీ, లత చెల్లెలు అని తప్ప ఏమీ తెలియదు. రాయటం కూడా బాగుంది. ఆల్ ది బెస్ట్. *

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Rajeswara Rao: *Great writeup on AshaTai. – Rajeswara Rao, Karimnagar*

  8. 8

    vinakotakoteswararao

    స్వామి మిడిదొడ్డి గారికి నమస్కారములు

    ఆశా గారి పాటలు వినడమే తెలిసిన నాకు వారి గురించి తెలుకోలేదు ఇప్పటి వరకు నేను. లత,ఆశా గార్లు అక్క చెల్లెల్లు అని మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు మీరు పొందుపరచిన విషయాలు చదివాక ఆశా గారి గురించి తెలిసింది . చాలా సంతోషం ఇలాగే కొనసాగించండి మేమూ చదివేందుకు ఆశక్తి చూపుతాము . ముందు ముందు మరెన్నో మాకు అందివ్వాలని కోరుకుంటూ…..
    మీ
    విన్నకోట కోటేశ్వరరావు
    నెల్లూరు

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి వ్యాఖ్య: *మధుర గాయని ఆశా జీవిత విశేషాలతో కూడిన వ్యాసం చాలా విపులంగా ఉంది. కాకపోతే.. ఆశా గారి అనేక అద్భుతమైన గీతాలకు వ్యాసంలో చోటు దొరకకపోవడం.. మా వంటి సంగీత ప్రియులను నిరాశకు గురిచేసింది. ఇటు తెలుగులో పాలు నీళ్ళు సినిమా మాత్రమే మెన్షన్ చేశారు.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Sriram Velamuri: *Have read. Fantastic. Keep writing. – Sriram Velamuri, Podili*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. కోటేశ్వర రావుగారి వ్యాఖ్య: 👌👌మీ సమగ్ర సమర్పణ అద్భుతం సార్.👍💐💐 – కోటేశ్వర రావు పున్నాన, (రిటైర్డ్ టీచర్), రాజాం.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గణేశ్ జాదవ్ గారి స్పందన:* ఎక్స్‌లెంట్ 💐💐 – గణేష్ జాదవ్ (ప్రిన్సిపాల్), ఆదిలాబాద్.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డి. పార్వతి గారి స్పందన: * చాలా, చాలా బాగుంది. ఎక్స్‌లెంట్ స్వామి సర్. 👌 డి. పార్వతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, వరంగల్

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Benhur Daniel: *Excellent, you’ve researched a lot and gathered lot of unknown things in to the light.🤝🫡 – Benhur Daniel, Jagithyala*

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వేముల సత్యనారాయణ గారి స్పందన: *ఆశా చనిపోయిన తర్వాత మొన్న పత్రికల్లో వచ్చిన వ్యాసాల వల్లనే ఆమె జీవిత విశేషాలు తెలిసినయి నాకు. ఇప్పుడు నీ వ్యాసం ద్వారా మరికొంత తెలుసుకున్న.
    Good write up Swamy! Congratulations! – వేముల సత్యనారాయణ, (Rtd లెక్చరర్), కరీంనగర్.*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. రొంపిచర్ల భార్గవిగారి వ్యాఖ్య: *బాగుంది. బాగా రాశారు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!