సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Alluri Gouri Lakshmi

    జీవితంలో ఎదురైన ఎన్నో ఇబ్బందులను ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొని విజేతగా,ఆదర్శ మహిళ గా నిలిచిన అమృతలత గారి ఆత్మకధనం అపురూపమైనది.Nagalakshmi గారి విశ్లేషణ,సమీక్ష కూడా చాలా బాగుంది.అభినందనలు నాగలక్ష్మీ…

    Reply
  2. 2

    Alluri Gouri Lakshmi

    జీవితంలో ఎదురైన అనేక ఇబ్బందులను ఆత్మవిశ్వాసం to ఎదుర్కొని విజేతగా నిలిచిన అమృత లత గారి aatmakadhanam అపురూపమైనది..చక్కని విశ్లేషణ చేస్తూ సమీక్షించారు Naagalakshmi.Congrats నాగ లక్ష్మీ

    Reply
  3. 3

    G. S. Lakshmi

    అద్భుతమైన అమృతలత గారి ఆత్మకథను అమృతతుల్యంగా అందించినందుకు ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ..👏👏

    Reply
  4. 4

    Jhansi Lakshmi

    మనిషిలో అసలు ఉండకూడని లక్షణం నిరాసక్తత.. తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం కుతూహలం. చైతన్య స్రవంతి అమృతలత గారి ఆత్మకథ ను అద్భుతంగా సమీక్షించిన నాగలక్ష్మి గారికి ,అమృతలత గారికి హృదయాభినందనలు

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    నాకైతే ఆమె తన ఆత్మకథ కు పెట్టుకున్న పేరు …నా ఏకాంత బృందగానం. .. బాగా నచ్చింది. తనను తాను ఎంతగా ప్రేమించు కుంటారో తెలుస్తోంది. అలాంటి వారే జీవితంలో విజయాలు సాధిస్తారు. మీ రివ్యూ బాగుంది
    వి. జయవేణి

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    అలుపెరుగని శ్రామికరాలు “ఏకాంత బృందగానం ” గురించి చక్కగా సమీక్షించారు. అభినందనలు
    జి. ప్రమీల

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    Madam garu you have given your views in a holistic way in nutshell without leaving the essence of of Amrutha madam’s life in a simple and precise manner. Similarly Kanna Devi’s history also, only through your writing I could know about a lagendry actress of those days. Thanks for me about many more great people in our history. God bless you with strength and peace🙏🙏🙏💐
    నిర్మల జ్యోతి, తిరుపతి

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    థాంక్యూ పుట్టి నాగలక్ష్మి గారూ !
    నా ఆత్మకథని ఎంతో సవివరంగా విశ్లేషిస్తూ చక్కని సమీక్ష రాసారు.
    కృతజ్ఞతలు!
    మా ప్రొఫెసర్ నిర్మల జ్యోతి అభిమతం మేరకు నేను ఆత్మ కథ రాయాల్సి వచ్చింది. కానీ ఆత్మకథలు రాయడం చాలా కష్టం అని అది రాస్తోన్న క్రమంలో నాకు తెలిసొచ్చింది.
    అయితే పుస్తకాలు చదవడమే మానేసిన ఈ తరం వారిలో .. ఏ కొందరికైనా సాహితీ తృష్ణ వుంటే, వారికి నాలుగు తరాల సామాజిక స్థితి గతులు , ఆనాటి జీవన పోరాటం కొంత మేర అవగతమవుతాయేమోనన్న ఆలోచనతో ‘ఆత్మకథ’ రాయడానికి సాహసించాను.
    డా. అమృతలత

    Reply
  9. 9

    Akhila Doddapaneni

    నాగలక్ష్మి గారి సమీక్ష అద్భుతం. ఏ ఒక్క అంశాన్ని విడువకుండా సంగ్రహంగా సమీక్షించారు🎉🙏
    అఖిల Doddapaneni
    akhila doddpapaneni2@gmail.com

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    అమృతలత గారు హాలాహలాన్ని త్రోసి అమృతమయంగా తమ జీవితాన్ని చేసుకున్నారో విశ్లేషించిన నాగలక్ష్మి కి హృదయపూర్వక అభినందనలు.
    భార్గవి, కెనడా

    Reply
  11. 11

    P.Usha Rani

    Goppa goppa vyaktula jeevitha charitralanu maaku parichayam chestunnanduku ku chala chala dhanyavaadaalu madam… Amrutha Latha gari sachitra sweeya charitra chala baga visleshana chesaru…andi👏👏💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!