సంచికలో తాజాగా

Related Articles

57 Comments

  1. 1

    Sambasivarao Thota

    Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..16 th to 19 th episodes prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …🙏

    …….Sambasivarao Thota

    Reply
  2. 2

    Sagar

    ఈ వారం రచనలో రైతుకు చేసే సహాయాలు, సమాజంలో రైతు ప్రాదాన్యత చాలా వివరంగా వర్ణించారు. బ్యాంకు ఉద్యోగమంటే ఆఫీస్ నుంచి కదలక, మెదలక, చేసే ఉద్యోగమనే భావనను చెరిపేస్తుంది మీ అంకితభావం. ఇక మహబూబాబాద్ ప్రస్ధానం ప్రారంభమై డాక్టర్ గారికి చేరువైన తదుపరి అనుభవాలకోసం ఎదురుచూస్తూ మీకు అభినందనలు సర్ .

    Reply
    1. 2.1

      Sambasivarao Thota

      Brother Sagar !
      Mee apoorva spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu 🙏

      Reply
  3. 3

    Akella Srinivasarao

    Very intersting

    Reply
    1. 3.1

      Sambasivarao Thota

      Srinivasa Rao Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  4. 4

    పాలేటి సుబ్బారావు

    కురవి ఆంధ్రాబ్యాంక్ రైతు సేవా సహకారసంఘం పనితీరు గురించి చాలా విషయాలు మీ ద్వారా తెలుసుకోగలిగాము. మీ నైపుణ్యాన్ని బ్యాంక్, రైతుల సేవ కొరకు చక్కగా ఉపయోగించుకున్నది. వివిధ పదవులలో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి మంచి అధికారిగా పేరు తెచ్చుకోవడం ఆనందదాయకం.

    Reply
    1. 4.1

      Sambasivarao Thota

      Subbarao Garu!
      Mee abhimaanantho koodina spandanaku Dhanyavaadaalandi 🙏

      Reply
  5. 5

    rao_m_v@yahoo.com

    You have a photographic memory! God’s gift! You also describe events in a very interesting way! I enjoy and look forward to your story! May God bless you!

    Reply
    1. 5.1

      Sambasivarao Thota

      MN Rao Garu!
      Thank you very much for your affectionate comments 🙏

      Reply
  6. 6

    శివరామకృష్ణ

    కాకినాడ ఆనాటి రీజనల్ ఆఫీసులోని రామకృష్ణమూర్తి, వీర్రాజుగార్లు, ఆనాటి పీవో విజయలక్ష్మి గార్లను ఫోటోద్వారా మళ్ళీ చూడగలిగాను. ధన్యవాదాలు సాంబశివరావు గారూ!
    నేను తిరుమల బ్రాంచిలో పనిచేసేరోజుల్లో రాజారావుగారు తరచు వచ్చేవారు స్వామి దర్శనానికి.

    Reply
    1. 6.1

      Sambasivarao Thota

      Siva ramakrishna Garu!
      Natho paatu meeru koodaa mee memories cheppaaru..
      Dhanyavaadaalandi 🙏

      Reply
  7. 7

    Bhujanga rao

    ఈ వారం నా జీవనగమనం కాకినాడ నుండి బయలుదేరి,ఆంధ్రా బ్యాంక్ కర్షక సేవా సహకార సంఘం కురవి మహబూబాబాద్ లో తొలి ఆడుగేసింది.సంఘం పరిధిలో ఉన్న 13 గ్రామాలలో మా గ్రామం బేతోలు కూడా ఉంది.చాలా సంతోషం సర్.ఈ ఎపిసోడ్ ద్వారా మా ఊరి చుట్టుపక్కల గ్రామాలు,సంఘం పూర్వ రోజుల్లో ఉన్న స్టాఫ్ మరియు ఫ్రెండ్స్ యొక్క మధుర స్మృతులు గుర్తుకు వచ్చాయి.చేబ్రోలు గ్రామం లోని రైతులు అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా నిలదొక్కు కోవడానికి,మీ లోని సంకల్ప బలమే వారి ఆకాం క్షలను తీర్చే మార్గమని నమ్ముతున్నాము.ఎపిసోడ్ చదువుతుంటే మీరు ఎంత అనుభూతి చెందారో, ఆనాటి మీ మధుర క్షణాలు నెమరు వేసుకున్నారని ప్రతి ఎపిసోడ్ చెబుతున్నది.డాక్టర్.కె ఎల్వీ ప్రసాద్ గారు (జ్ఞాపకాల పందిరి ) మహబూబాబాద్ లో ఉన్నారు.చాలా సంతోషదాయకమైన విషయం.మహబూబాబాద్ (కురవి) లో మీ అనుభవాలు,అనుభూతులు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఆసక్తిగా తదుపరి ఎపిసోడ్స్ కొరకు ఎదురుచూస్తున్నాము.

    Reply
    1. 7.1

      Sambasivarao Thota

      BhujangaRao Garu!
      Meeru cheppindi aksharaalaa nizam Andi..
      Mee voorlo chuttpakka graamallo enno anubhavaalu madhura smruthulu naakunnaayi..
      Appatlo mee saannihithyamtho enno gnapakaalu naakunnaayi..
      Thwaralo annee meetho panchukuntaanu ..
      Dhanyavaadaalandi 🙏

      Reply
  8. 8

    Sambasivarao Thota

    సర్ మా కురవి సంఘానికి మీరు మేనేజింగ్ డైరెక్టర్గా వచ్చి ఆంద్రప్రదేశ్ లొనే నఁబర్ 2 co operative society గా పేరొచ్చింది రామకోటయ్య గారి తో ప్రారంభమైన ఈ సంఘము మీ అద్వర్యములో దిన దిన ప్రవర్ధమనం అయింది మీ కింద పని చేయడం మాకు ఒక తీపి జ్ఞాపకం సర్

    From
    Sri Yadagiri
    Mahabubabad

    Reply
    1. 8.1

      Sambasivarao Thota

      Yadagiri Garu!
      Mee andari sahakaaramthone nenu naa vidhulanu samardhavamthamgaa nirvahinchi ..AP lone No..1..
      Society gaa mana mandaram kalise abhvrudhi cheyagaligaamu..
      Adi nizam..
      Dhanyavaadaalandi 🙏

      Reply
  9. 9

    Sambasivarao Thota

    Congratulations. చాలా బాగా సవివరంగా మనవి చేశారు

    From
    Sri Krishna Prasad
    Hyderabad

    Reply
    1. 9.1

      Sambasivarao Thota

      KrishnaPrasad Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  10. 10

    K. Sreenivasa moorthy

    Nice and well explained sir. I visited FSCS Korivi during the year 1990. Even next day visited FSCS Ookhal(Sangam)

    Reply
    1. 10.1

      Sambasivarao Thota

      SreenivasaMurthy Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కాకినాడ నుండి
    ఒకే సారి కురవికి చేరుకున్నారు. పనిచేసిన ప్రతి చోట మీరు మీ పనిపై చూపించిన శ్రద్ధ, మీరు గ్రామాలను అభివృద్ధి చేయడానికి తోడ్పడితే,మీ కృషి కి రిటర్న్ గిఫ్ట్ గా,మీకు ప్రమోషన్లు లభించాయి.
    ఒకే చోట వుండాలనుకోకున్డా,ఎక్కడ కి పంపితే అక్కడ కి వెళ్లడంమీలోవున్న సద్గుణం.మరీ కొత్త ప్రదేశానికి వెల్లినా,అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకుని,ప్రజలతో మమేకమై, అనుకున్న ది సాధించడం మీలోని గొప్ప గుణం.
    మీరు కురవి రావడమే మన స్నేహానికి పునాది రాయి పడి నట్లైన్ది.ఏ చిన్న అంశమూ మరచి పోకుండా రాస్తున్న మీకు అభినందనలు.

    Reply
    1. 11.1

      Sambasivarao Thota

      Prasad Garu!
      Thank you very much for your observations and appreciation …
      Avunandi…
      Kuravi..Mahabubabad ..raavadam valle mee parichaya bhaagyam naaku kaligindi…
      Dhanyavaadaalandi 🙏

      Reply
  12. 12

    Sambasivarao Thota

    Very interesting old memories.

    From
    Sri Saibaba
    Tenali

    Reply
    1. 12.1

      Sambasivarao Thota

      Saibaba Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  13. 13

    Sambasivarao Thota

    Good portfolios.

    From
    Sri K RamanaMurthy
    Vizag

    Reply
    1. 13.1

      Sambasivarao Thota

      RamanaMurthy Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  14. 14

    Sambasivarao Thota

    Excellent …
    If possible please include photographs of development activities apart from group photographs

    From
    Mr.Vijay
    Vijayawada

    Reply
    1. 14.1

      Sambasivarao Thota

      Thank you Vijay 👍
      Your suggestion is well taken 👍

      Reply
  15. 15

    Sambasivarao Thota

    Dhanyavaadhaalu sir. Alanaati sangha runa, runethara seva karya kramalu vivaramga theliparu. Palaka vargamu, aathika banku, sibbandhi & raithula samishti karyacharana valla sangham raashtramlo rendava sthaanamlo vijaya dhundhubhi mroginchindhi. Annadhaathalu andhinchina seva valla maa kutumbaalu thrupthiga pillalu unnathuluga unnaru.
    Meeru aayuraarogyalatho santhoshamga undalani Bhagavanthunni prartthisthoo.. mee Rama murthy.

    From
    Sri Rama Murthy
    Mahabubabad

    Reply
    1. 15.1

      Sambasivarao Thota

      Thank you very much Rammurthy Garu!
      Manandari samishti krushi phalithame aa vijayam..
      Dhanyavaadaalandi 🙏

      Reply
  16. 16

    Sambasivarao Thota

    Quite interesting.
    TQ for sharing your wonderful experiences with our beloved organization.
    You made us to go down the memory lane and remember our past days.
    👍👍👍
    Congrats sir

    From
    Sri BoseBabu
    Hyderabad

    Reply
    1. 16.1

      Sambasivarao Thota

      BoseBabu Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  17. 17

    Sambasivarao Thota

    Mianubhavalu చక్కగా తెలియచేశారు మీ జ్ఞాపక శక్తి అమోఘం

    From
    Mrs.Seethakkaiah
    Hyderabad

    Reply
    1. 17.1

      Sambasivarao Thota

      Dhanyavaadaalandi Seethakkaiah Garu 🙏

      Reply
  18. 18

    Sambasivarao Thota

    mee skills anni chakkaga vivarin garu

    From
    Sri HariBaabu
    Guntur

    Reply
    1. 18.1

      Sambasivarao Thota

      Thank you very much HariBaabu Garu 🙏

      Reply
  19. 19

    Sambasivarao Thota

    Good narration of past events. Nicely
    Presented sir
    Keep it up
    Regards

    From
    Sri Seshumohan
    Hyderabad

    Reply
    1. 19.1

      Sambasivarao Thota

      Thank you very much Seshumohan Garu
      🙏

      Reply
  20. 20

    Sambasivarao Thota

    A very good narration of ur experience Iam glad to note that u worked as MD FSCS korivi. I used to visit that place very frequently in my childhood on the way to Bethole my uncle’s place and have Darshan of Korivi Veeranna commonly called in the area. U are correct in saying that the area is mostly with lambada thandas and they wirk very hard and do take lot of pains for increasing agl production. They are very good repaying tribe. As rural developnent officer , I used to coordinate 12 FSCS in Srate of Combined AP and Karnataka . One such society is in Pithapuram near Kakinada. One in Lingamgunta in Ongole dust 3 in Hyderabad ( Ranga Reddy dust) one in Warangal (Nandanam) 4 around Bangalore , 0ne near Mysore and one at Indi Bijapur dist. It is really a challenging job to manage the societies in the amidst of political environment. Now korivi temple had been developed very much and it is visited by many persons Sunday hat is still going on there.
    Really Ur writing is as if we are seeing things virtually
    Congrats for ur memory power Sir
    Regards
    R Laxman Rao
    Hyderabad

    Reply
    1. 20.1

      Sambasivarao Thota

      LaxmanRao Garu!
      Thank you very much for your observations and appreciation…
      I am so happy to know that we both were totally connected with Rural Development..in our Career…
      I am particularly happy to have such encouraging comments from a nice and experienced person like you…
      Dhanyavaadaalandi 🙏

      Reply
  21. 21

    Sambasivarao Thota

    Baagundandi

    From
    Sri Sathyanarayana
    Hyderabad

    Reply
    1. 21.1

      Sambasivarao Thota

      Thank you very much Sathyanarayana Garu 🙏

      Reply
  22. 22

    Sambasivarao Thota

    ఉద్యోగ నిర్వహణలో మీ కృషి అభినందనీయం సాంబశివ రావు గారు.అది ఈతరం వారికి కూ డా ఆదర్శంగా నిలుస్తుందని తలుస్తాను.

    From
    Sri NagaLingeswararao
    Hyderabad

    Reply
    1. 22.1

      Sambasivarao Thota

      NagaLingeswararao Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  23. 23

    Kusharani

    Sambasiva rao garu “krushitho nashthi durbhiksham” perfectly suits you. You worked hard with great devotion forgetting your status & dignity of bank officer ,& you yourself becoming one person among
    all of the villagers,& moreover with your communication&conveyance skills 👏 you succeeded in developing the village “chebroll”
    For any person to succeed in life are required patience, communication skills, moving with all type of persons both higher&lower, educated & uneducated, civilized&uncivilized all are required. You are in possession of all these.
    Whoever go through your story geevana gamanam will know a lot of good qualifications & helps them to learn & succed their lives also.
    Tqu sambasiva rao garu for giving such a good opportunity to the geevanagamanam readers.

    Reply
    1. 23.1

      Sambasivarao Thota

      Usha Garu!
      Thank you very much for your time and patience..
      Your sincere study of the episodes has given you a deep insight of the then situations..
      It is possible only due to your abilities in visualising those circumstances…
      I am astonished to know your general knowledge about achieving SUCCESS in one’s own life..
      I am really benefitted by your affectionate comments…
      Dhanyavaadaalandi 🙏

      Reply
  24. 24

    Sambasivarao Thota

    👌🏼వివరణాత్మకంగా ఉంది. చక్కని రచన. అతి చక్కని మెమరీ…అద్భుత జ్ఞాపకాలు. Keep it up dear. 💐🙏

    From
    Sri Shanmukhachary
    Hyderabad

    Reply
    1. 24.1

      Sambasivarao Thota

      Thank you very much Dear Brother Shanmukhachary 🙏

      Reply
  25. 25

    Sambasivarao Thota

    Good morning , very nice narration of your past Banking life in Andhra Bsnk. Thank you sir.

    From
    Sri ChandrasekharReddy
    Hyderabad

    Reply
    1. 25.1

      Sambasivarao Thota

      ChandrasekharReddy Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  26. 26

    Sambasivarao Thota

    can be very good input for bankers who are into similar jobs
    also pics are high quality, well maintained for so long time
    looking forward for next one

    From
    Mr.Ramakrishna
    Hyderabad

    Reply
    1. 26.1

      Sambasivarao Thota

      Ramakrishna!
      Thank you very much 🙏

      Reply
  27. 27

    Jhansi koppisetty

    సూక్ష్మ విషయాలతో సహా వివరణాత్మకంగా బాగా రాస్తున్నారు. Great memory and good presentation🙏🏻🙏🏻🙏🏻

    Reply
    1. 27.1

      Sambasivarao Thota

      Jhansi Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  28. 28

    Sambasivarao Thota

    చాలా బాగుంది అండి 🙏

    From
    Mrs.Bhavaani
    Hyderabad

    Reply
    1. 28.1

      Sambasivarao Thota

      Bhavaani Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  29. 29

    Arunakar Macha

    శ్రీయుత గౌరణీయులు తోట సాంబశివరావు గురువర్యులకు ప్రణామాలు. తమరి రచన “నా జీవన గమనంలో ” సంచిక తెలుగు సాహిత్య వేదిక వెబ్ పత్రికలో చదివాను. మీ రచన చాలా బాగుంది. అలనాటి జ్ఞపకాలు గుర్తు చేశారు. మీరు మాకు మార్గదర్శి, తమరి కార్యదీక్షలో నేను పని చేయడం నా అదృష్టం. నిజంగా ఆ రోజులు సంఘానికి ఒక స్వర్ణయుగం లాంటివి. ఆంధ్రా బ్యాంక్ రైతు సేవా సహకార సంఘం పరిధిలో ఉన్న గ్రామాల్లో రైతులకు, బడుగు బలహీన మరియు ఇతర వర్గాలకు ఆంధ్రా బ్యాంక్ & ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాల ద్వారా మా గురువుగారి కార్యనిర్వహణలో అన్ని విధాలుగా, ముక్యంగా కర్షకులకు కావాల్సిన వనరులు సదుపాయాలు సమకూర్చడం అభివృద్ధిలోనే ఈ సంఘాన్ని ఆ.ప్ర. లో నెంబర్ వన్ గా చేశారు. విధి నిర్వహణలో వారి పట్టుదల కార్యదీక్ష మరువ రానిది. వారివల్ల నేను కూడా ముల్కనూర్ గ్రామీణ సహకార బ్యాంక్ లో వారం రోజులు శిక్షణ పొందాను. మరియు వారి హయాంలో ఐదు గ్రామాలకు నేను ఫీల్డ్ ఆఫీసర్ గా పని చేయడం నా అదృష్టం 🙏
    M. అరుణాకర్
    Retd.Field Officer
    ABFSCS Ltd.KURAVI
    Cell.7382 490 429.

    Reply
    1. 29.1

      Sambasiva+Rao+Thota

      Dear Arunakar !
      Aa rojullo mee andaritho kalisi panicheyadam naa adrushtam.. Manandari samishti krushivalle Graamaalaloni Grameena Prajalaku anthe seva cheyagaligaamu ..
      Mee spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu 👍

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!