సంచికలో తాజాగా

Related Articles

66 Comments

  1. 1

    Sagar

    మొదట మీ అసంతృప్తిని తరిమికొట్టిన మీ మేనేజర్ అభినందనీయులు. వారు ఇంతకముందే మీ పనితనాన్ని ఎరిగిఉండడం మీ అదృష్టం సర్ . అంతేకాక వారి మాటలను స్పూర్తిగా తీసుకుని మరీ కష్టపడాలనే మీ నిర్ణమే మిమ్మల్ని అభివృద్దిబాటలో నడిపింది సర్ . గ్రామ స్వరాజ్యం అనే మాట ప్రతివారం మీ రచనలలో కనీపిస్తుండడం అవి చదివి ఆనందించడం నాలాంటి వారి అదృష్టం. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్ .

    Reply
    1. 1.1

      Sambasivarao Thota

      Brother Sagar !
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalu 💐

      Reply
  2. 2

    Sambasivarao Thota

    Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..20 th episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …🙏

    Mee
    Sambasivarao Thota

    Reply
  3. 3

    A. Srinivasarao

    చాలా లైవ్లీ గా వుంటున్నాయి. 🙏🙏🙏🙏

    Reply
    1. 3.1

      Sambasivarao Thota

      Sreenivasarao Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  4. 4

    పాలేటి సుబ్బారావు

    సమాజమే దేవాలయం, సమాజసేవే పరమావధిగా భావించే మీరున్నచోట ఏ ప్రమాదమూ ప్రజలను నిర్భాగ్యులను చెయ్యలేదని నిరూపించారు. అగ్నిప్రమాద బాధితులపట్ల మీ సత్వర స్పందన బహుదా ప్రశంసనీయం సాంబశివరావు గారూ.

    Reply
    1. 4.1

      Sambasivarao Thota

      SubbaRao Garu!
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi 🙏

      Reply
  5. 5

    Budagala Nagaraju

    మామయ్య
    ట్రాన్సఫర్ అయిన తరువాత కన్ఫ్యూషన్ చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది.
    మీరు నిజముగా బ్యాంకర్ గా గ్రామాల అభివృద్ధికి చాలా కష్టపడ్డారు.
    ఇప్పుడు మేము చేస్తుంది అప్పటి మీ పనితో పోలుచుకోలేము.
    ఆ రోజుల్లో మేము అందరం బ్యాంక్ జాబ్ చాలా ఈజీ అని అనుకునే వాలము. కానీ మీరు పడిన శ్రమ ….గ్రేట్.
    సముద్రం లోపల ఎంత అల్లకల్లోలంగా ఉన్న పైకి ఏంతో ప్రశాంతగా కనపడుతుంది. అదే విధంగా మీరు ఉద్యోగరిత్యా ఎంత కష్టపడుతున్న పైకి ప్రశాంతగా కనిపెంచేవారు.

    తరువాతి భాగం కొరకు ఎదురు చూస్తూ

    బుడగాల నాగరాజు

    Reply
    1. 5.1

      Sambasivarao Thota

      Dear Naagaraju!
      Mee aathmeeya spandanaku Dhanyavaadaalu 💐

      Reply
  6. 6

    ASN

    Dear Rao
    Thrilled to read your services to the poor farmers . Photos added more interesting
    Seeing our classmate and lecturer made me to recollect college days again
    These are all life experiences and unforgettable memories
    All the best and regards

    Reply
    1. 6.1

      Sambasivarao Thota

      Dear ASN Garu!
      Thank you very much for your observations and appreciation..
      Our college days are golden days..
      Gurthu ku vasthe entho santhoshamgaa vuntundi..
      Mee encouragement ki Dhanyavaadaalandi 🙏

      Reply
  7. 7

    rao_m_v@yahoo.com

    Hats off to your photographic memory and wonderful collection of photos! It is a gripping story!

    Reply
    1. 7.1

      Sambasivarao Thota

      Sri MN Rao Garu!
      Thank you very much for your observations and appreciation..
      I am so happy with your continued encouragement..
      Dhanyavaadaalandi 🙏

      Reply
  8. 8

    Sivaramakrishna V

    శ్రీ మాలకొండారెడ్డి గారు తన క్రిందివారి శక్తియుక్తులను గ్రహించడంలో దిట్ట. ఆయన సలహాను పాటించి మీరు విజయవంతమయ్యారు. నేను 2008లో తిరుమల బ్రాంచిలో పనిచేస్తున్నప్పుడు ఆయన తిరుమల వచ్చారు. మన బ్రాంచిలో ఆయన్ని చూడడం జరిగింది. అప్పటికి చాలా వృధ్ధులైపోయారు.

    Reply
    1. 8.1

      Sambasivarao Thota

      Avunu Sivaramakrishna Garu!
      Aa rojullo MaalakodaReddy Gari daggera panicheyadam naa adrushtamgaa bhaavisthaanu..
      Dhanyavaadaalandi 🙏

      Reply
  9. 9

    Sambasivarao Thota

    నేను చదివాను సర్. ఈ సంచిక లో వచ్చిన భాగాలు
    చాలా బాగుంది. మిమ్మల్ని అక్కడికి పోస్టు చేయడం మీకు ఆ మేనేజర్ గారి హామీ తదుపరి మీ బాధ్యతలు నిర్వర్తించడం చాలా చక్కగా వివరించారు.కష్టాలలోవున్న వారిని బాగా ఆదరించారు. నాకు తెలిసిన నా నడకమిత్రునిలో ఇంత విషయం ఉన్నందుకు నాకు సంతోషంగా వుంది.😃

    From
    Sri ARK Rao
    Kurnool

    Reply
    1. 9.1

      Sambasivarao Thota

      Sri ARK RAO GARU!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  10. 10

    Gurubabu

    Sambasivarao garu meeku play direction lo anubhavam undani naaku Tenali lo undaga telusu. Mee ku rachanaa vyasangam undani ippude thelisindi.mee anubhavaalu chaduvuthunte paatha rojulu gurthuku vastunnayi.thq

    Reply
  11. 11

    Sambasivarao Thota

    Sri Gurubabu Garu!
    Thank you very much for your observations and appreciation 🙏
    Thanks for your encouragement…
    Old days are Golden Days..🙏

    Reply
  12. 12

    Bhujanga rao

    మీ గురించి రీజినల్ మేనేజర్ మాలకొండా రెడ్డి గారికి ముందే తెలుసు,మీ సమర్ధతను గుర్తించి సంఘం మీదున్న అనుమానం,అసంతృప్తిని పారద్రోలి,వారిచ్చిన సలహాను స్ఫూర్తిగా తీసుకుని,వేయి మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగు తోనే ప్రారంభవుతుందని భావించి,సంఘం అభివృద్ధికి కావాల్సిన తోడ్పాటునందించినారు.సర్వ ప్రాణి సేవగా మాధవ సేవ అని గుర్తించి ,హర్యా తండాలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు సంఘం తరుపున మీరు(స్టాఫ్) చేసిన కృషి అభినందనీయం.సంఘం కార్య వర్గ సభ్యులు శ్రీ అమృతారెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఆగ్ని ప్రమాద బాధితులకు అవసరమైన సమగ్ర నివేదికను మీరు(సహఉద్యోగులు ) మహబూబాబాద్ డివిజన్ ఆఫీసర్ ద్వారా వరంగల్ కలెక్టర్ గారికి అందచేసి,వారికి కావాల్సిన సహాయం సరియైన సమయంలో అందించిన విధానం ప్రశంసనీయం.మీరు చేసిన సహాయం వారి జీవితంలో ఎప్పుడు మరువ రానిది మరియు మరుపురానిది.

    Reply
    1. 12.1

      Sambasivarao Thota

      BhujangaRao Garu!
      Your indepth analysis of the episode is quite interesting..
      I really appreciate for your time and patience..
      I always remember the days when I worked at Mahabubabad..
      I had the greatest job satisfaction in those days…

      Thank you very much for your observations and appreciation 🙏

      Reply
  13. 13

    Sambasivarao Thota

    వర్క్ పట్ల మీ కున్న శ్రద్దకు అభినందనీయం. చాలా బాగుంది మీ ఉద్యగ పర్వం.

    From
    Mrs.Kasturi Devi
    Hyderabad

    Reply
    1. 13.1

      Sambasivarao Thota

      Kasturi Devi Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  14. 14

    Sambasivarao Thota

    Super andi
    Your past experience is quite inspiring👍👍

    From
    Sri BoseBabu
    Hyderabad

    Reply
    1. 14.1

      Sambasivarao Thota

      BoseBabu Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  15. 15

    Sambasivarao Thota

    గురువు గారు

    ఇంత అంకితభావం తో పని చేసే వాళ్ళను చాలా తక్కువ మందికి చూసాను.

    అయ్య బాబోయ్..మేము నిరంతర శ్రామికులు..చాలా మెచ్చతగ్గ విషయం సర్.

    మీకు కోటి కోటి ప్రణామములు🌿🙏🏻🌿

    From
    Sri RamanaPrasad
    Hyderabad

    Reply
  16. 16

    Sambasivarao Thota

    గురువు గారు

    ఇంత అంకితభావం తో పని చేసే వాళ్ళను చాలా తక్కువ మందికి చూసాను.

    అయ్య బాబోయ్..మేము నిరంతర శ్రామికులు..చాలా మెచ్చతగ్గ విషయం సర్.

    మీకు కోటి కోటి ప్రణామములు🌿🙏🏻🌿

    From
    Sri RamanaPrasad
    Hyderabad

    Reply
    1. 16.1

      Sambasivarao Thota

      RamanaPrasad Garu!
      Adanthaa Andhra Bank naaku kalagajeshina avakaashaalu..
      Aa Bhagavamthudi Daya .. Anthe!
      Nenu nimitha maathrudini..
      Mee aathmeeya spandanaku Shatha Koti Vandanaalu 🙏

      Reply
  17. 17

    Sambasivarao Thota

    Very good sir సబ్జెక్ట్ గుర్తుండటం ఓకే అప్పటి ఫోటోలు కూడా భద్రపరచి ఎంతో ముందు చూపుతో ,,,,,,,,,,,,,,,,,,,ok. రిటైర్మెంట్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు

    From
    Sri Ramana
    Vinukonda

    Reply
    1. 17.1

      Sambasivarao Thota

      Ramana Garu!
      Thank you very much for your observations and appreciation..
      I am encouraged by your affectionate comments..
      Thank you Andi 🙏

      Reply
  18. 18

    Sambasivarao Thota

    Nice naration of past
    Experience sir.
    Thanks for sharing
    Regards
    From
    Sri Seshumohan
    Hyderabad

    Reply
    1. 18.1

      Sambasivarao Thota

      Seshumohan Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  19. 19

    Sambasivarao Thota

    Good sir, Bankers’ social responsibility ante practical ga chesi chuparu. Bsc rao.

    From
    Sri SuryachandraRao
    Hyderabad

    Reply
    1. 19.1

      Sambasivarao Thota

      SuryachandraRao Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  20. 20

    K. Sreenivasa moorthy

    Nice one sir. Very well explained. Gathering that many photos of that period it’s great. Remembering by names too is extraordinary.

    Reply
    1. 20.1

      Sambasivarao Thota

      SreenivasaMurthy Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  21. 21

    Sambasivarao Thota

    నేను చదివాను సర్. ఈ సంచిక లో వచ్చిన భాగాలు
    చాలా బాగుంది. మిమ్మల్ని అక్కడికి పోస్టు చేయడం మీకు ఆ మేనేజర్ గారి హామీ తదుపరి మీ బాధ్యతలు నిర్వర్తించడం చాలా చక్కగా వివరించారు.కష్టాలలోవున్న వారిని బాగా ఆదరించారు. నాకు తెలిసిన నా నడకమిత్రునిలో ఇంత విషయం ఉన్నందుకు నాకు సంతోషంగా వుంది.😃

    From
    Sri Ramakrishna
    Kurnool

    Reply
    1. 21.1

      Sambasivarao Thota

      Rama Krishna Garu!
      Mee abhimaanamtho koodina spandanaku Dhanyavaadaalandi 🙏

      Reply
  22. 22

    Sambasivarao Thota

    Very happy to read and to memorize my visit to mahabubabad in those days and your and pinni’s loving hospitality to me Babai
    👍🏼💐
    From
    Mr.Vijay
    Vijayawada

    Reply
    1. 22.1

      Sambasivarao Thota

      Dear Vijay!
      Thank you very much for remembering those memorable days..
      We also really enjoyed those days which we spent with you at Mahabubabad..
      Thank you once again 👍

      Reply
  23. 23

    Sambasivarao Thota

    బ్యాంక్ లో నా రోజులు జ్ఞాపకం వస్తున్నాయి

    FYI
    Sri Sathyanarayana
    Hyderabad and

    Reply
    1. 23.1

      Sambasivarao Thota

      Sathyanarayana Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  24. 24

    Sambasivarao Thota

    9866039460 M S RAMARAO Dear Sambasiva Rao
    Garu
    I am very much proud
    to know your experiences in the banking career May God bless you and your family with happy retired life Respects and regards 🙏🙏🙏

    From
    Sri MS RamaRao
    Hyderabad

    Reply
    1. 24.1

      Sambasivarao Thota

      RamaRao Garu!
      Thank you very much for your affectionate words 🙏

      Reply
  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మొత్తానికి
    గీతోపదేశం బాగా పనిచేసింది మీకు. కొన్ని సలహాలు అంతే అలా పనిచేస్తాయి.మల్యాలను బాగా గుర్తు చేసారు. వెంకటేశ్వర్లు గారు నాకు కూడా బాగా తెలుసు.మీజ్ఞాపకాలు నన్ను మల్లీ మహబూబాబాద్ తీసుకు పోయాయి.అమృత రెడ్డి గారి ని గుర్తు చేసారు.లైన్స్ క్లబ్ ద్వారా మీ పరిచయం అయినట్టు గుర్తు. మీ జ్ఞాపకాలు గొప్పవి. అభినందనలు.

    Reply
    1. 25.1

      Sambasivarao Thota

      Prasad Garu!
      Avunu..Cheppevaallu chepthe evarainaa vinaalsinde…
      Mee parichaya bhaagyam mari koddirojullo naaku kalagabothundi…
      Avi nizam gaa Golden Days..
      Dhanyavaadaalandi 🙏

      Reply
  26. 26

    Sambasivarao Thota

    మీ కృషి మీ అభి రుచి మీ అనుభవాలు prasamsaniyamu

    From
    Smt.Seethakkaiah
    Hyderabad

    Reply
    1. 26.1

      Sambasivarao Thota

      Dhanyavaadaalandi Seethakkaiah 🙏

      Reply
  27. 27

    Sambasivarao Thota

    Extensive and wonderful exchange of commendable field work. This dedication made you to occupy your first posting in Farmers’ Training Institute in Dowleswaram. Wondering as to how you kept up such an exhaustive collection of photographs and further wondering your great and great memory power. Proud of you dear. Many more experiences to read in future.

    Fraternally,
    Shanmukha
    Chary .A
    Sr. Journalist
    16 May 2021

    Hyderabad

    Reply
    1. 27.1

      Sambasivarao Thota

      Thank you very much Brother Shanmukhachary 🙏
      I am particularly happy with your observations and appreciation..
      Your affectionate Comments are so valuable to me as you are my Best Friend and Contemporary…
      I always need your guidance and encouragement to go further in the matter of Writing..
      Thank you once again Brother 👍

      Reply
  28. 28

    Sambasivarao Thota

    Very nice episode..
    With lot of emotions..
    Pictures are making much more interesting..
    Fire accident..is heart touching..

    From
    Mr.Ramakrishna
    Hyderabad

    Reply
  29. 29

    Sambasivarao Thota

    Thank you very much Ramakrishna 👍

    Reply
  30. 30

    Sambasivarao Thota

    చాలా సంతృప్తి నిచ్చే నిజాంసం.

    From
    Smt.Prabha Sasthry
    Mysore

    Reply
  31. 31

    Sambasivarao Thota

    Prabha Sasthry Garu!
    Dhanyavaadaalandi 🙏

    Reply
  32. 32

    Kusharani

    Sambasiva garu all the episodes of your geevanagamanam published so far reveals that you were brought up in healthy & good atmosphere with utmost morals ,hardwork& healthy mingling with society. This also helps in justifying your family 👪.

    Communication system not developed during those as developed nowadays 😒. No cell phones, no television, no social media.

    To communicate anything either banking system or anything people have to take a lot of strain to go far places to meet the people & getting banks to develop. Like that you have taken all the hard steps 🚶‍♂️ that are necessary to develop your working bank”Andhra Bank “. Thus you also become a part of the bank employees in development 👏 of bank.

    I wish you all the best 👍 in coming episodes.

    Reply
    1. 32.1

      Sambasivarao Thota

      UshaRani Garu!
      Thank you very much for your detailed observations and visualising those hard days …
      Whatever it be , I have derived the Greatest Job Satisfaction..
      That is more than anything else,to me..
      Thanks for your affectionate comments ,encouragement,and appreciation,which are inspiring me.the same which I always cherish…
      Thank you once again 🙏

      Reply
  33. 33

    Sambasivarao Thota

    మీ.స్వచరిత్ర చదువు తూ ఉంటే ఒకవిషయం తట్టింది. చదివిన చదువు కీ ఉద్యోగానికీ సంబంధం ఉండాలని నేను. ఒకప్పుడు అనుకనే.వాడిని..ఇంజనీరింగ్ లేక.మెడికల్ చదివిన వారు IAS చేరడాన్ని విమర్శించేవాడిని. ఇప్పడు తెలిసింది డిగ్రీ కన్నా అంకిత భావన (commitment) ముఖ్యం. Agriculture నుంచి bankingకీ‌ అక్కడినుంచి రచనా వ్యాసంగానికీ జరిగిన మీ ప్రయాణం ఆసక్తి కరంగా ఉంది.
    ఇంగ్లీషు రచనాప్రపంచంలో 64ఏళ్లుగా ఉన్ననాకు తెలుగులో రాసి, కన్నడ లోకి తర్జుమా ఐ ప్రచురింపబడిన నాపుస్తకం తెలుగులో నేనేఅనువాదం చెయ్యడానికీ సాహసం చేస్తున్నారు -తెలుగు ఏబడి లోనూ నేర్చుకోకపోయీనా

    From
    Sri Someswar
    Bangalore

    Reply
  34. 34

    Sambasivarao Thota

    Someswar Garu!
    Telugu raakapinaa Telugu lo meeru tharjumaa Cheyadaaniki meeru saahasinchadam Harshaneeyam..
    Mee prayathnam vijayavamtham kaavaalani manaspoorthigaa korukuntunnaanu..
    All the Best Sir 👍👍👍

    Reply
  35. 35

    Sambasivarao Thota

    Someswar Garu!
    Thanks for your time and patience in reading my episodes..
    I am also thankful to you for your observations and appreciation..
    I am delighted to read your affectionate and encouraging comments,which are so inspiring me .. to go further in my Rachanaa vyaasangam…
    As you rightly pointed ,”COMMITMENT “ is one of the Best sources of “Success “ in any one’s Proffession ,whatever may be Educational Background..
    Thank you very much Sir for your comments which I always cherish..🙏🙏🙏

    Reply
  36. 36

    Sambasivarao Thota

    RM , Malkonda Reddy sir, has identified your potentiality and assingned MD position of FSCS, which you successfully done the job . The commitment levels are certainly high in those days. Continue the saga.

    From
    Sri ChandrasekharReddy
    Hyderabad

    Reply
    1. 36.1

      Sambasivarao Thota

      ChandrasekharReddy Garu!
      Your observations about those days are very much correct…
      As you said, Sri MalakondaReddy Garu was very much known for identifying and developing Leaders,…in those days…
      Thank you very much for your affectionate comments
      🙏

      Reply
  37. 37

    Sambasivarao Thota

    Namasthe Guruvu Garu. నన్ను క్షమించ గలరు. ఫోను పాడింది. వారం తర్వాత కొత్త ఫోన్ కొన్నాను. మీ కధల సంపుటి లో గత నాలుగు సంచిక లు దయచేసి తిరిగి వాట్సప్ చేయగలరు. Please Sir. I have lost nearly 500 phone contact numbers also due to phone crash as it fell down.
    Sorry but I want to read your serial writings which are very interesting. If another two are ready that one also can be posted Sir.
    Tk you Sir.
    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐jeevanandam
    Hyderabad

    Reply
    1. 37.1

      Sambasivarao Thota

      Jeevaanandam Garu!
      Thappakundaa pampisthaanu..
      No problem at all..
      Thank you very much Sir 🙏

      Reply
  38. 38

    Sambasivarao Thota

    Just like running commentary ur life journey speed up aindi.

    From
    Sri VenkateswaraReddy
    Guntur

    Reply
    1. 38.1

      Sambasivarao Thota

      Dear VenkateswarReddy!
      Thank you very much 🙏

      Reply
  39. 39

    Arunakar Macha

    గురువు గారికి 🙏 *నా జీవన గమనంలో* సంచిక తెలుగు సాహిత్య వెబ్ పత్రికలో ఎపిసోడ్ 20,21,22 మీ రచన చదివాను. ఆనాటి పాత విషయాలు గుర్తుకు తెచ్చారు. చాలా చక్కగా వివరించారు. మరియు ఆనాటి దాచిన భద్రపరిచిన తాషివీర్లు (చిత్రాలు) ద్వారా వాటి ప్రాముఖ్యతను వాటి విలువను తెలిపారు. అభినందనీయం అద్భుతం, మీ రచనలు చదినకొద్ది ఇంకా చదవాలనిపిస్తుంది… ధన్యవాదములు 🙏
    అరుణాకర్ మచ్చ
    మహబూబాబాద్.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!