సంచికలో తాజాగా

Related Articles

49 Comments

  1. 1

    Sambasivarao Thota

    Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..5..3….episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …🙏

    Reply
  2. 2

    sagar

    మనిషిలో అంతర్ముఖులు ఉంటారు అనేదానికి పాతమేనేజర్ ఒక ఉదాహరణ. పైకి ఎలా కనిపించినా మిమ్మల్ని, మీ పనితీరును అభినందించడం అభినందనీయం సర్ . ఇక మీ ట్రాన్స్ పర్ విషయంలో మనిషి తను అనుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలి అనుకోవడం సహజం. కానీ ఆ సమయం కోసం మనిషి ఎదురుచూడవలసినదే అని మీ విషయం ఒక ఉదాహరణ. మీరు అడగకుండానే మీకు అవకాశం వచ్చి, అది కార్యరూపం దాల్చేదానికి అంత సమయం తీసుకోవడం నిజంగా విధి రాత గురించి తెలియపరుస్తుంది. మంచి విషయాలతో సాగుతున్న మీ రచనకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్

    Reply
    1. 2.1

      Sambasivarao Thota

      Brother Sagar!
      Chaalaa ardhavanthangaa cheppaaru 👍

      Reply
  3. 3

    Sambasivarao Thota

    Excellent sir. Happy joining with family after lot of tension. I too in the year 1992 out of 8 people getting transferred to Hyderabad 6 got relieved and 2 were held back out of which me too was one. Reason stated was if all gets relieved who will do the work and new comers will not know work. But our AGM Sri MT Krishna Rao garu surrendered directly both of us to Hyderabad overseeing RM Sri. Muralidhar garu. This has happened because of my room mate Sri Krishna phani garu, Technical officer at ZO has one day morning he has taken me directly to AGM sir house and explained him everything. Thanks once again both AGM sir and Krishna Phani garu.

    From
    Sri K S Murthy
    Hyderabad

    Reply
    1. 3.1

      Sambasivarao Thota

      SrinivasaMurthy Garu!
      Katha Chadivina tharuvaatha mee anubhavaalanu koodaa andritho panchukovadam Chaalaa Santhosham gaa vundi..
      Dhanyavaadaalandi 🙏

      Reply
    2. 3.2

      P Sreenivasa Rao

      Great to read such experiences

      Reply
      1. 3.2.1

        Sambasivarao Thota

        Thanks SreenivasaRao👍

        Reply
  4. 4

    Sambasivarao Thota

    ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు …మగ బిడ్డకు తండ్రి అయ్యారు ..గుంటూరు కి ట్రాన్స్ఫర్ అయ్యారు..

    కథ చదువుతున్న ప్రతిక్షణం నాకు చాలా ఆనందం వేసింది..👌🏽💐

    From
    Mr.Leelaa Krishna
    Tenali

    Reply
    1. 4.1

      Sambasivarao Thota

      Leelaa Krishna!
      Dhanyavaadaalu!!
      👍

      Reply
  5. 5

    P Sreenivasa Rao

    This episode is full of happy news. Appreciation, Son, Transfer………… One by One finally Relieving Order…………….
    A pat from higher officials is the most desired one in every banker life….
    Good to read and follow

    Reply
    1. 5.1

      Sambasivarao Thota

      Thank You very much SreenivasaRao 🙏

      Reply
  6. 6

    పాలేటి సుబ్బారావు

    మొదట్నుండీ మంచి నిబద్ధతతో, నిజాయితీగా, బాధ్యతగా పనిచేసే మీకు తగిన గుర్తింపే మీ గుంటూరు ట్రాన్స్ఫర్. ఆ కాలంలో, మన తన అనే బేధం లేకుండా, పనితనానికి గుర్తింపు నిచ్చేవారు. మీ బాబు జననం మీకు అదృష్టాన్ని తోడుగా తెచ్చింది. ఈనాడు మీ బాబు మీకు మంచి గౌరవాన్ని కూడా తెచ్చారు. అభినందనలు సాంబశివరావు గారూ.

    Reply
    1. 6.1

      Sambasivarao Thota

      SubbaRao Garu!
      Mee abhipraayaalu sarainavi👌
      Dhanyavaadaalandi 🙏

      Reply
  7. 7

    rao_m_v@yahoo.com

    As usual excellent narrative! Hats off to your detailed memory map! May God Bless you!

    Reply
    1. 7.1

      Sambasivarao Thota

      Sri MNRao Garu!
      Thank You very much Sir 🙏

      Reply
  8. 8

    S.KRISHNA KUMAR

    Chaalaa baagundi udyoga parvam loni prayaanam.

    Reply
    1. 8.1

      Sambasivarao Thota

      Thanks Andi Krishna Kumar Garu 🙏

      Reply
  9. 9

    Bhujanga rao

    ఈ ఎపిసోడ్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది.మీరు ఉద్యోగంలో చేరిన నాటినుండి ఒక బాధ్యతాయుతమైన క్రమశిక్షణతో, నిజాయితీగా పని చేసిన మీకు తగిన ప్రతిఫలం.ఆడగకుండానే మీకు ఇష్టమైన గుంటూరు బ్రాంచీకి ట్రాన్సఫర్ మరియు మీ బాబు జననం మీకు కలసివచ్చిన అదృష్టం. మీ ఈ రచన చదువుతున్నంతా సేపు మాకు అంధ్రాబ్యాంక్ లో పనిచేసిన పాత రోజులు ఆనాటి స్టాఫ్, మిత్రులు గుర్తుకు వచ్చాయి.ధన్యవాదములు సర్

    Reply
    1. 9.1

      Sambasivarao Thota

      Bhujangarao Garu!
      Thank You very much for your understanding and appreciation 🙏

      Reply
  10. 10

    Sambasivarao Thota

    రచనా శైలి కథనం బాగున్నాయి….భగవంతుడు నిర్ణయాలు…మనం నిమితమాత్రులం ….👌🏻😊👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

    From
    Sri Ravi Ramana
    Hyderabad

    Reply
    1. 10.1

      Sambasivarao Thota

      Ramana Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  11. 11

    Sambasivarao Thota

    Oh! First is son and second is a daughter.

    From
    Sri K.RamanaMurthy
    Vishakhapattanam

    Reply
    1. 11.1

      Sambasivarao Thota

      Yes RamanaMurthy 👍

      Reply
  12. 12

    Sambasivarao Thota

    Inthaku munde chadivaanu..mee udyoga parvam loni ongole-guntur part.Baagundi.👌🙏

    From
    Sri S.Krishna Kumar
    Hyderabad

    Reply
    1. 12.1

      Sambasivarao Thota

      Krishna Kumar Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  13. 13

    Sambasivarao Thota

    This epispode is nice uncle and life is full of good and bad experiences uncle.🙏🙏.

    From
    Mrs.Rajyalakshmi
    Guntur

    Reply
    1. 13.1

      Sambasivarao Thota

      Thank you very much Rajyalakshmi👍
      What you have told is correct 👌

      Reply
  14. 14

    Sambasivarao Thota

    బాబు ఆగమనం.గుంటూరు ట్రాన్స్ఫర్.కొన్నాళ్ళు ఆందోళన.చివరికి సుఖాంతం కాగా కథ,అత్తవారి ఈ టి పక్కకు గుంటూరులో చేరిపోడం.బావుంది గుడ్.

    From
    Sri Vempati KameswaraRao
    Hyderabad

    Reply
    1. 14.1

      Sambasivarao Thota

      KameswaraRao Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  15. 15

    Sambasivarao Thota

    Eeevaaram mee modati transfer episode bagundi. Chalamandi ki transfer vachhi relive kaleka potharu.

    From
    Sri Ramachander Rao
    Hyderabad

    Reply
    1. 15.1

      Sambasivarao Thota

      Ramachander Rao Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  16. 16

    Sambasivarao Thota

    Really very good
    Forwarded to my bank circle friends and customers

    From
    Mr.Srinivas Rao
    Guntur

    Reply
    1. 16.1

      Sambasivarao Thota

      Thank You so much Srinivas Rao 👍

      Reply
  17. 17

    Someswar Rao

    స్వచరిరత్ర (augobiogrphy) రాయడం‌ అది స్వంత డబ్బాలా అనిపించకుండా చదివేవారికి చదవాలనిపించేలా చెయ్యైడం సులభంకాదు. అభోనందనలు. ఎప్పుడూ దినపత్రికలలో పవిచేశాక ప్రభుత్వ పనితీరుని.ఇది చదివి తెలుసుకున్నాను. Thanks.
    సోమేశ్వర్

    Reply
    1. 17.1

      Sambasivarao Thota

      Someswar Garu!
      Thank You very much for your observations and appreciation 🙏

      Reply
  18. 18

    Sambasivarao Thota

    ఈ వారం మీ ఉద్యోగ పర్వం చదివినాను. ఉద్యోగులకు ప్రశంసలు సమస్యలు
    వివరించారు. మీ రచనా శైలి బాగుంది. 👍

    From
    Sri ARK Rao
    Kurnool

    Reply
    1. 18.1

      Sambasivarao Thota

      Sri ARK Rao Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  19. 19

    P. Nagalingeswara Rao

    సాంబశివ రావు గారు, నా జీవన గమనం లో 5 .3 చాల బాగ వ్రాసినారు. అప్పడు మీతో పనిచేసిన
    వారి పేర్లను , సంఘటనలను గుర్తు పెట్టుకు ని చాల గుర్తు గా వ్రాసినందుకు మీ జ్ఞాపక శక్తికి జోహార్లు..ఇంకా మంచి శుభ వార్తలతో మీ ఎపిసోడ్స్ వస్తాయని ఆశిస్తాను.

    Reply
    1. 19.1

      Sambasivarao Thota

      NagalingeswaraRao Garu !
      Thanks for your encouragement and appreciation 🙏

      Reply
  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బ్యాంకు జీవితంలో
    ఎదురయ్యే రకరకాల సంఘటనలను
    హృద్యమంగా వివరిస్తున్నారు సాంబశివ రావు గారు.
    ఒక సాధారణ ఉద్యోగి పరిస్థితి ని ,కళ్లకు కట్టి నట్టు చెబుతున్నా రు.గుంటూరు బదిలీ ఆయన ప్రతిభకు అందిన గొప్ప పురస్కారం.
    రచయిత కు అభినందనలు.

    Reply
    1. 20.1

      Sambasivarao Thota

      Prasad Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  21. 21

    Sambasivarao Thota

    మీ అనుభవాలు చదువు తుంటె చాలా గొప్పగా వున్నాయి

    From
    Smt.Seethakkaiah
    Hyderabad

    Reply
    1. 21.1

      Sambasivarao Thota

      Dhanyavaadaalu Seethakkaiah🙏

      Reply
  22. 22

    Jhansi koppisetty

    గత స్మృతుల నెమరువేత….మీ కథనం అద్భుతంగా సాగుతోంది👌👌👌waiting for next episode Sir

    Reply
    1. 22.1

      Sambasivarao Thota

      Jhansi Garu!
      Thank You very much 🙏

      Reply
  23. 23

    Naccaw Sudhacaraw Rau

    The fruits of honesty ,work ethics, and integrity resulted in your transfer unasked… and the place was your best wish too… and the delivery of your better half…. and your becoming a father are events of joy and happiness.

    Though not relieved, you exhibited extraordinary patience and didn’t trouble the new manager with pressures and importunities…. this is your gracious personality.

    Nice episode.

    Reply
    1. 23.1

      Sambasivarao Thota

      Sudhakar Rao Garu!
      Thanks for your observations and appreciation…
      Your understanding about the then situations, is very apt and giving me lot of moral boosting …
      Thank You very much Sir 🙏

      Reply
  24. 24

    Sambasivarao Thota

    చాలా బాగుంది సార్ 🙏

    From
    Mrs.Bhavani
    Hyderabad

    Reply
    1. 24.1

      Sambasivarao Thota

      Bhavani Garu!
      Thanks Andi 🙏

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!