సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    శివరామకృష్ణ వంకాయల

    నన్నయగారెన్ని పూర్వ గ్రంథాలను మథనం చేసి తత్సారాన్ని తమ భారతరచనాసందర్భంలో గుర్తుచేసుకున్నారో, మీరూ అంతకుమించిన రీతిలో చదువుకున్నారు. మీ పాండితీ గరిమకు, వివరణానైపుణ్యానికీ నమస్కారాలు మురళీధరరావు గారూ!

  2. 2

    Lakshminarayanamurty

    నన్నయ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పూర్తయింది చెప్పలేం. నన్నయ గారి కిపూర్వం తెలుగు కొంచెమే ఉన్నా సంస్కృతం ఎక్కువగానే ఉంది. ఆది కవి గారు వాడిన తెలుగుపదాలను “నన్నయనుడులు” అని కవితాసమితి వారిప్రచురణ చేసేరు.

  3. 3

    డా.సిహెచ్.సుశీల

    ఈ అద్భుతమైన, కురుక్షేత్ర సంగ్రామానికి మూలమైన కీలకమైన సన్నివేశాన్ని వర్ణించే టప్పుడు నన్నయ ముఖరేఖ ఎలా వుండినదో తెలీదు కానీ, ఆ పాఠం చెప్పేటప్పుడు ప్రొఫెసర్ జోగారావు గారి ఆంగికం, వాచకం చూస్తూ మంత్రముగ్ధులై పోయేవారం – ఆరోజుల్లో.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!