సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    MVLN MURTHY

    *నవలా నాయక వాణిశ్రీ*
    శీర్షికన ప్రముఖ రచయిత శ్రీ గోనుగుంట్ల మురళీకృష్ణ గారు రచించిన, ప్రత్యేక వ్యాసం ఒక “నవలా నాయికగా”, అనేక నవలా పాత్రలలో వాణిశ్రీ నటనా వైదుష్యాన్ని ప్రస్ఫుటం చేసింది. మురళిక్రృష్ణ గారు, చలనచిత్ర రంగంలో నవల నాయకగా వాణిశ్రీ నటించిన వివిధ చిత్రాల విశేషాలను అందిస్తూనే వాణిశ్రీ నటనా చాతుర్యాన్ని గురించి కూడా విశ్లేషించటం విశేషం. చక్కని వ్యాసాన్ని అందించిన మురళీ క్రృష్ణ గారికి అభినందనలు
    … గీతాంజలిమూర్తి

    Reply
    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      నా వ్యాసాన్ని చదివి వెంటనే మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు మూర్తి గారూ!

      Reply
  2. 2

    annapurna appadwedula

    vani sreeki swanta natana ledu. modata saavitrini tarwata hindee nati mala sinhaanu anukarinchedi.
    aarojullo potee ledu kanuka negguku vachhindi.
    ade vishayaanni nenu Akkineni garu anukunevaallam.
    anduke A N R eppudoo Vani Sreeni mechhukoledu.
    Imiteshan taara!

    Reply
    1. 2.1

      గోనుగుంట మురళీకృష్ణ

      వాణిశ్రీ తొలి చిత్రాల్లో సావిత్రిని అనుకరించిన మాట నిజమే!”మరపురాని కథ చిత్రంలో సావిత్రిని మక్కీకి మక్కీ అనుకరించాను” అని వాణిశ్రీ గారే స్వయంగా చెప్పారు… తర్వాత తర్వాత సొంత బాణీలో నటించారు….కృష్ణవేణి, జీవన జ్యోతి, గంగ మంగ, ఇద్దరు అమ్మాయిలు చిత్రాల్లో అపూర్వంగా నటించారు వాణిశ్రీ. (విజయశాంతి తొలి చిత్రాల్ని పరిశీలిస్తే వాణిశ్రీ నీ అనుకరించి నట్లు అనిపిస్తుంది. తర్వాత ఆమె బాణీ లో నటించారు కదా! ఒసే రాములమ్మ వంటి పాత్రలు ఆమె సీనియర్స్ ఎవరూ పోషించలేదు. తొలిరోజుల్లో అనుకరణ తప్పుకాదని నా అభిప్రాయం.)

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!