సంచికలో తాజాగా

23 Comments

 1. 1

  Indira Gummuluri

  Goutamigaru! ఎలా ఉన్నారు? కరోనా effect మీకు కూడా ఎక్కువగానే ఉన్నట్టుంది కదా?

  ఇక మీ ఆర్టికల్ విషయానికొస్తే…చాలా చాలా బావుంది. ముఖ్యంగా మీరు సైకోసిస్ ఉన్నవాళ్ళని గుర్తించే విధానం చెప్పేరు .అది చాలా బావుంది.

  అంతేకాదు ఈ రుగ్మతకి సొల్యూషన్ ఉండదు అనుకొనే వారికి చాలా చక్కటి జవాబు చెప్పేరు. అదీ ఉదాహరణలతో.

  మీ ఆర్టికల్ ముఖ్యంగా educative గా ఉంది. దీనిని చదివి చాలా విషయాలు తెలిసికోవచ్చు.

  Heartiest Congratulations!

  Reply
  1. 1.1

   Gauthami

   ధన్యవాదాలు ఇందిరగారు. It took a while for me to bring this into a shape.

   Sure, there will be a solution if the problem is at the beginning.

   Reply
   1. 1.1.1

    Gauthami

    Yes Indiragaru, Corona problem is escalating day by day. So far we are good in our place. Hope you are all fine. Stay home and be safe.

    Reply
 2. 2

  K. Kalyan Krishna Kumar

  చక్కని వ్యాసం.. చక్కని విశ్లేషణ….ప్రస్తుత కాలమాన పరిస్థితిలో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన సైకోసిస్ లక్షణాలను అద్భుతం గా ఆవిష్కరించారు.. కంట్రోల్ చేసుకునే మార్గాలనూ తెలిపారు.. అభినందనలు

  Reply
  1. 2.1

   Gauthami

   ధన్యవాదాలు కృష్ణకుమార్ గారు. Problem is controllable. Need self-observation, self-control and more imporatantly acceptance to treat themselves

   Reply
 3. 3

  G. S. Lakshmi

  వ్యాసం స్పష్టంగా విపులంగా వుంది. నెగెటివ్ థాట్స్ నుండి ఎలా బయటపడాలో కూడా సూచనలున్నాయి. రచయిత్రికి అభినందనలు.

  Reply
  1. 3.1

   Gauthami

   ధన్యవాదాలు లక్ష్మిగారూ. మరిన్ని మంచి టాపిక్కులతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే కోరుతున్నాను.

   Reply
 4. 4

  Ennela

  చాలా బాగా వ్రాసారు గౌతమీ. కొన్నిచోట్ల మనుషుల మనసుల్లోకి వెళ్ళి చూసినంత ఖచ్చితమైన అనాలిసిస్ చేసారు. మంచి ఆర్టికల్ చదివిన సంతృప్తి కలిగింది. Thanks for sharing

  Reply
  1. 4.1

   Gauthami

   ధన్యవాదాలు లక్ష్మిగారూ. మరిన్ని మంచి టాపిక్కులతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే కోరుతున్నాను.

   Reply
  2. 4.2

   Gauthami

   థాంక్యూ ఎన్నెల గారూ. మీరు చెప్పినది నిజమే. ఎంతోమందిని, ఎన్నో విషయాలని పరిశీలించి అవగాహన చేసుకున్నతర్వాత వ్రాసినదే ఇది. ధన్యవాదాలండి పాజిటివ్ రెస్పాన్స్ కి.

   Reply
 5. 5

  Srinivas Iduri

  చాలా బాగా విశ్లేషించారు గౌతమి గారు. సాధారణంగా ఇలాంటి వ్యాసాల్లో సమస్యని ఎక్కువగా చర్చిస్తారు తప్ప పరిష్కారం చూపించలేరు. మీరు మాత్రం పరిష్కార మార్గాలు కూడా చూపించారు. కానీ ఎవరికివారు సమస్యని పరిష్కరించుకోవడం ఇలాంటి రుగ్మతల్లో ఎంతవరకూ సాధ్యమో అన్నది జవాబులేని ప్రశ్నే. ఈ ఆర్టికిల్ అందించినందుకు మాత్రం మీకు ధన్యవాదాలు

  Reply
  1. 5.1

   Gauthami

   తప్పకుండా సాధ్యమవుతుంది శ్రీనివాస్ గారు, తనకు problem ఉందని గుర్తిస్తే. గుర్తించాక దానిని అంగీకరిస్తే. ఉదాహరణకు బ్రెయిన్ preoccupied గా వున్నప్పుడు సరిగా multi tasking చెయ్యలేరు. దాన్ని అర్ధం చేసుకోకుండా ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం ఒక negative చర్య. ఈ చర్యకు పాల్పడాలనే ఆలోచన ఎందుకొస్తోంది? తన సమస్యను తాను అంగీకరించకపోవడం వల్ల. negative చర్య కు పాలపడమని బ్రెయిన్ ఆదేశిస్తుంది. ఇలా చిన్న చిన్న గా ఎనలైజ్ చేసుకుంటూ పోతే, ఇది మార్చుకోవడం పెద్ద కష్ఠం కాదే????

   నా ఆర్టికల్ నచ్చినందుకు చాలా సంతోషము. థాంక్యూ.

   Reply
 6. 6

  Kiran

  Very good write up and very true as well.

  Reply
  1. 6.1

   Gauthami

   థాంక్యూ కిరణ్ గారు.

   Reply
 7. 7

  హేమంత్ కుమార్

  గౌతమి గారు. వ్యాసం చాలా బాగుంది. సైకాసిస్ వున్నవాళ్ళు ఈ వ్యాసం చదివితే చాలు. డాక్టరు అవసరం లేదు. సమాజం లో అన్ని వర్గాల్లో వున్న సైకో సిస్ గురించి చాలా విపులంగా చెప్పారు. Negative thoughts నుండి బయట పడే విధానం అయితే అభినందనీయం.

  Reply
  1. 7.1

   Gauthami

   థాంక్యూ… హేమంత్ కుమార్ గారు. మనిషి అన్ని పనులు ఒకేసారి చేసేయాలనుకుంటాడు. తనను మరొకరితో పోల్చుకొని వ్యధ చెందుతుంటాడు. పైకెదగాలనుకుంటే ఈ రెండూ చెయ్యకూడనివి. ప్రణాళిక లేకుండా అన్ని పనులు చెయ్యలేము. వ్యధతో ఏదీ నేర్చుకోలేము. అసలు పనులకు స్వస్తి పలికి నెగటివ్ చర్యలకు పాల్పడి ఎదుటి వారి ఆలోచనను, అభివృద్ధిని ఆపాలని చూడడం పెరిగిపోతే అదొక మానసిక రుగ్మతగా మారుతుంది. దీనినుండి కాపాడుకోవడం పెద్ద సమస్య కాదు. అంతర్ముఖులై పరిశీలించి విశ్లేషించుకుంటే మనమే వైద్యం చేసుకోవచ్చు.

   త్వరలో మరిన్ని హెల్త్ టాపిక్స్ వ్రాస్తాను. చూస్తూండండి. మీరేదన్నా విషయం తెలుసికోవాలంటే, నాకు సూచించవచ్చు. దానిపై విశేషిద్దాం. థాంక్యూ అగైన్.

   Reply
 8. 8

  నాగజ్యోతి

  చాలా బావుంది గౌతమి గారూ, ముందు తమకున్న నెగెటివ్ ఫీలింగ్స్ ను తాము ఒప్పుకోగలిగి,మారటానికి సిద్ధపడే మనస్తత్వం ఉంటే తప్పకుండా మారతారు ,మీరు విషయాన్ని చక్కగా విశదీకరించారు

  Reply
  1. 8.1

   Gauthami

   థాంక్యూ… నాగజ్యోతిగారూ,

   త్వరలో మరిన్ని హెల్త్ టాపిక్స్ వ్రాస్తాను. చూస్తూండండి. మీరేదన్నా విషయం తెలుసుకోవాలంటే, నాకు సూచించవచ్చు. దానిపై విశేషిద్దాం. థాంక్యూ అగైన్.

   Reply
 9. 9

  రామకృష్ణ పుక్కళ్ళ

  సైకోసిస్ లక్షణాలు ఉన్న వ్యక్తుల కోసం గౌతమి గారు విపులంగా తెలియజేశారు. అనుమానం పెనుభూతం అని తెలుగులో ఓ సామెత ఉంది. సైకోసిస్ ఉన్నవాళ్ళకి బహుశా అనుమానం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుందని అనుకోవచ్చు. ఇలాంటి వ్యక్తుల్ని భరించడం ఎలా లేదన్నా కత్తి మీద సామే… కుటుంబంలో ఇలాంటి వారిని గుర్తించినప్పుడు వెంటనే వైద్యం చేయించడం అన్నీ విధాల శ్రేయోస్కారం.

  చక్కటి ఆర్టికల్ అందించిన గౌతమి గారికి అభినందనలు. మున్ముందు ఆమె కలం నుండి ఇలాంటివి మరిన్ని ఆర్టికల్స్ చదవగలమని ఆశిస్తున్నాను.

  Reply
  1. 9.1

   Gauthami

   థాంక్యూ రామకృష్ణగారు. అవును వాళ్ళు చేసే పనులమీద మనకూ అనుమానమొస్తుంది. వాళ్ళూ అనుమానాలతో బాధిస్తారు, చేతలతో మనకూ అనుమానాలు చెలరేకిత్తిస్తారు. అందరూ ప్రమాదంలోనే వున్నట్లే.

   Reply
 10. 10

  jaladhi

  గౌతమి గారికి నమస్కారం. నెగటివ్ థాట్స్ గుడ్ బై వ్యాసం చాలా బాగుంది. సైకోసిస్ లక్షణాలున్నవారు ఏవిధంగా ప్రవర్తిస్తారని చక్కగా వివరించారు.
  మేము గత 42 సంవత్సరాలుగా ‘జలధి’ మాస ప్రతికను ప్రచురిస్తున్నాము. మీ వ్యాసాన్ని మా ప్రతికలో ప్రచురించడానికి అనుమతికోరుచున్నాను. మీ యొక్క ఫోన్ నం. లభించలేదు. దయచేసి మీరు మా మేయిల్ ఐడికి మీ నంబర్ పంపిస్తే మేము సంప్రదిస్తాము.
  jaladhi1978@gmail.com

  Reply
 11. 11

  Gauthami

  Thank you and please see email. I have replied.

  Reply
 12. 12

  లక్ష్మీ రాఘవ

  ఎంత బాగా చెప్పా రో . అందరూ తప్ప క చదవాలి. నాకు ఎంతో ఉపయోగకరంగా అనిపించింది. ధన్యవాదాలు మీకు.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!