[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘నేలమ్మే గరిమనాభి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
గాలిలో తిరిగినా ఆకాశంలో ఎగిరినా నేలమ్మే నాకు గరిమనాభి
సముద్రం స్నానాలు చేసినా పాదముద్రల ఊపిరి ఊయలూగినా పిలిచే గంధం మట్టి బంధం నేను
కొన్ని అక్షరాలు నన్ను రాసుకున్నా కొన్ని పదవులు బిరుదులు నన్ను అందలం ఎక్కించవచ్చు అయినా, నను పెంచిన బతుకే మట్టి వాకిలి
పిడికెడు ఆశల కెరటాలన్నీ గుప్పెడు మనసు మౌనభాషలే
ఆడి పాడిన రాగాలన్నీ ఆత్మీయ అంతరంగాల పలికించే శబ్దనిశ్శబ్దాల వాయిద్యాలు
మట్టి పిండిన బంగారుపంటలో చెమట తడిపిన తనువు నేను మట్టి ఎదల దాగిన ఒట్టిపోని గట్టి ఘటం వారసత్వపు అస్తిత్వం నేను
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు. 5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
Excellent expression of poet’s feeling&humility.Beautiful imagery and flow of poetic language.Congratulations.
Thankyou bhai Saab for your followup on my poem ‘Nelamme Garimanaabhi’ Yours truly
Dr.T.Radhakrishnamcharyulu 9849305871
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
దత్తత
ఫొటో కి కాప్షన్-5
నవమి – ఖండిక 8: అహల్య
కొరియానం – A Journey Through Korean Cinema-5
జగన్నాథ రథయాత్ర – పూరీ
నా జీవన గమనంలో…!-26
అడుగడుగునా అనుభూతిని అందించే ‘ఒదిగిన కాలం’
సున్నిత మనస్కుడు అజ మహారాజు
పర్లి వైద్యనాథ్ యాత్ర
అవే మాటలు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®