‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
నిలువు
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జనవరి 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఫిభ్రవరి 2 తేదీన వెలువడతాయి.
1.కలవరకంప 4.కైఫియతు 7.పోత 8.మీనా 9.తెరతీయగరాదా 11.పూదండ 13.స్వార్ధపరత 14.సుకర్మములు 15.మునిగి 18.విజ్ఞానసర్వస్వము 19.న్యాయం 21.కూళ 22.సంతతము 23.నందివర్ధనము
నిలువు:
1.కపోతము 2.లత 3.పర్యాయపదం 5.యమీ 6.తునాతునకలు 9.తెలకపల్లిరవి 10.దానధర్మఫలము 11.పూతము 12.డసుగి 13.స్వాగతోపన్యాసం 16.నివాసస్థానం 17.అంగుళము 20.యంత 21కూన
వీరికి అభినందనలు.
కోడిహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™