సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    నంద్యాల సుధామణి

    దాసరి శివకుమారి గారి అనువాదకథ ‘పంచాయితీ పరమేశ్వరుడు’ చాలా బాగుంది. మున్షీ ప్రేమ్ చంద్ గారి రచనలో వుండే చమక్కులు అనువాదకథలోనూ ప్రతిబింబించారు రచయిత్రి. పాతకాలం నాటి మనుషులు, వారి భావాలు….వ్యక్తిగత విభేదాలు వున్నప్పటికీ పంచాయితీ చెప్పేటప్పుడు నిష్పాక్షికంగా వుండాలనుకోవడం….దేవుడే ఆ క్షణంలో తనలో ప్రవేశిస్తాడని నమ్మడం…తీర్పు రెండు మతాల మధ్య విభేదం కాకుండా సయోధ్యను కలిగించడం బాగుంది.

    Reply
  2. 2

    శ్రీధర్ చౌడారపు

    చాలా బాగా రాశారు.
    పేర్ల వలన అనువాదం అని అనిపిస్తోంది కానీ నేపథ్యాన్ని మన తెలుగు వాతావరణంలోకి లాక్కొస్తే అది అచమైన తెలుగు కథ అవుతుంది.
    చక్కని కథ. కథనం కూడా మరింత చక్కగా ఉంది.
    అభినందనలు శివకుమారి గారూ

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!