సంచికలో తాజాగా

Related Articles

6 Comments

 1. 1

  Sasikala Volety

  Excellent Bharadwaj! చాలా నచ్చింది. నిజమైన టాలెంట్ మంచి గురువు గుర్తించగలడు, శిష్యుడి అభివృద్ధికోసం సానపెడతాడమే సత్యాన్ని contemporary story తో చక్కగా చెప్పారు.

  Reply
 2. 2

  అనిల

  గురుభ్యోన్నమః..మంచి గురువు లక్షణాలను చక్కగా వివరించారు….అలాగే శిష్యుడు కూడా ఎలా ఉండాలో చెప్పకనే చెప్పారు…కథ ఆద్యంతం ఆసక్తిగా సాగింది…మరెన్నో మీ కలం నుండి జాలువారాలని ఆశిస్తూ..
  మీ శ్రేయోభిలాషి..

  Reply
 3. 3

  Anil అట్లూరి

  మలుపులు బాగున్నాయి.

  Reply
 4. 4

  Rekha Singh

  spuriti daayakamiana kadha maastaaru

  Reply
 5. 5

  రమణి

  గురువుకు ఉపాధ్యాయులకి మధ్య ఉన్న difference చెప్పిన తీరు నాకు చాల నచ్చింది

  Reply
 6. 6

  సాయి పద్మ

  బ్రదర్ .. చాలా బాగా రాసేరు.. ముఖ్యంగా, ఇవాల్టి పరిస్థితుల్లో టీచర్ అంటే వొక హాస్యాస్పదం అవుతున్న రోల్. ఇలాంటి మెంటార్ అందరికీ అవసరం , ఉన్నవాళ్ళని సహనంతో అర్ధం చేసుకుంటూ ముందుకి సాగాలి అన్నది మంచి విషయం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద కూడా మీరు హాస్య వ్యంగ్యం రాస్తే చదవాలని ఉంది.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™