సన్నజాజి పూవులనడిగా
చందురూడు ఏమన్నాడని
మొగలి పూరెక్కలనడిగా
పున్నమి ఎపుడొస్తుందని
మ్రోగే పిల్లనగ్రోవినడిగా
రాగం ఎంతవరకు పోతుందని
వణికే పెదవులనదిగా
నా మామ పేరేమిటని
బెదిరే కన్నులనడిగా
వాడి రాక తెలుపమని
గొంతులో దిగని ఆరాటం
మెలికలు తిరిగే వేళ్ళ కోలాటం
నా మామ వచ్చిన చిన్న సందేశం
నాలో పండగొచ్చిన సంతోషం!
క్రింద ఇచ్చిన సందేశం లక్కరాజు ఇందిర గారు (ఈ వ్యాసం ఎవరికైతే అంకితం ఇచ్చానో ఆ కీ.శే. లక్కరాజు శ్రీనివాసరావు గారి పెద్ద కుమార్తె) పంపినది: కీ.శే.…
1 Comments
M.k.kumar
Maama em sandesam ichhado, ela ichhado cheppaledu. Consequitive ga ledu.
Migilinadi anta bagundi