సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    రాధికాప్రసాద్

    జరుగుతున్న విషయమే అయినా, కథలో చదవగానే మనసుకు కష్టంగా తోచింది..‌‌చదువుకున్న వారు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు,, హాస్పిటల్స్ కూడా మూడు నెలల క్రితం ఉన్న ఉత్సాహం ఇప్పుడు చూపించటం లేదు,, వారి వారి పరిథిలో ఉన్న ఇబ్బందులు కావచ్చు.. ఏమైనా మనిషి ప్రాణం కదా!! వార్తలు చూస్తూ ఉంటే, రోజు కనీసం పదుల సంఖ్యలో చావులు చూస్తున్నాం,, ప్రాణం ప్రాణమే,, తిరిగి రాదు.. కథ చదివిన తర్వాత కలిగిన ఆవేదన ఇది.. ధన్యవాదాలమ్మా!! సందర్భాన్ని మంచి కథగా మలిచారు..

    Reply
  2. 2

    పద్మజ యలమంచిలి

    నిజమే కదా..చాలా బాధగా అనిపించింది.
    కానీ కథలో భారతమ్మ లాగే అందరి నిస్సహాయతానూ… కమలమ్మ లాంటి ఎందరో నిర్భాగ్యులు ఈ కరోనా కి బలౌతున్నా ఎవ్వరికీ తెలియదు. కరోనాను జయించిన విజేతలు అంటూ కాస్త పేరున్న లేదా డబ్బున్నవారి ఫొటోలతో గొప్పగా పత్రికలలో కుడా వేస్తుంటారు! కథ చాలా బావుంది

    Reply
  3. 3

    malapkumar@gmail.com

    నిజమే కదా పాపం కమల. కాని ఇది ఎవరు ఏమి చేయలేని పరిస్తితి ఐపోయింది.మనసు బరువెక్కింది .

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!