సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Turlapati Nagabhushana Rao

    సూపర్ . శ్రీరామునిపై హిందీ పాటలు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. తెలుగు సినిమాల్లో సముద్రాల గారు అత్యద్భుతమైన పాటలు రామాయణంపై రాసి తరించారు. మనల్ని తరింపజేశారు. – తుర్లపాటి నాగభూషణ రావు

    Reply
  2. 2

    పుట్టి నాగలక్ష్మి

    హిందీ సినిమాలలో రామగానం ..విశేషాలు, పొందు పరచిన పాటలు మాకు తెలియని విషయాలను తెలియజేశాయి.కస్తూరి మురళీకృష్ణ గారికి అభినందనలు, ధన్యవాదాలు🙏.

    Reply
  3. 3

    సత్యనారాయణ రాజు

    అద్భుతం! ముఖ్యంగా గీత్ గాతా చల్ లోని పాట ప్రస్తావన చిన్ననాటి ఙాపకాలని గుర్తు చేసింది.

    Reply
  4. 4

    తుర్లపాటి నాగేంద్ర కుమార్

    హిందీ సినిమాలలో రామునిపై, రామ తత్వంపై, ఉన్న పాటలు, చాలా వరకు నాకు తెలియనివి పరిచయం చేశారు. మురళి కృష్ణ గారికి అభినందనలతో పాటు ధన్యవాదాలు.

    Reply
  5. 5

    Dr. Kothari vani chalapati Rao

    మధురమైన పాత హిందీ సినిమాలలోని రాముని పాటలను గుర్తుచేసి మమ్మల్ని ఆ స్వర్ణయుగంలోకి తీసుకెళ్లారు ..చాలా బాగుంది ఆర్టికల్ ..అభినందనలండీ మురళీకృష్ణ గారూ ..🙏

    Reply
  6. 6

    షామీర్ జానకీదేవి

    హిందీ పాటలు గుర్తు చేసిన విధానం బాగుంది…మాకు తెలియని పాటలు గురించి చదువటం ఎంతో ఆనందం కలిగించింది… చాలా బాగుంది మురళీ కృష్ణ గారూ…అభినందనలు…

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!