మా అమ్మగారైన స్వర్గీయ మాణిక్యమ్మ జాతీయ స్థాయి స్మారక సాహిత్య పురస్కారం-2022 కొరకు కవితా సంపుటులను ఆహ్వానించాము.
దాదాపు 50 పుస్తకాలు వచ్చినాయి. వాటిల్లో వంశీకృష్ణ రచించిన ‘రెప్ప వాలని రాత్రి’ పుస్తకం పురస్కారానికి ఎంపిక అయింది.
న్యాయనిర్ణేతగా ప్రముఖ రచయిత్రి శ్రీమతి శీలా సుభద్రాదేవి గారు వ్యవహరించారు.
పురస్కార గ్రహీతకు ₹ 5000/- నగదు బహుమతి, ఘన సన్మానంతో త్వరలోనే అందించబడుతుందని తెలియజేస్తున్నాము.
డా. పాతూరి అన్నపూర్ణ
వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు అవార్డు కమిటీ
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కశ్మీర రాజతరంగిణి-44
మర్యాదా దర్శకుడు కాశీనాథుడు
ఇక్కడో గుడిసె ఉండేది
తోడు నీడ
అలనాటి అపురూపాలు- 172
అలనాటి అపురూపాలు-21
యాస భాష
కావ్య పరిమళం-23
‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -16
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®