నా తలపుల లో నువ్వే
నా వలపుల లో నువ్వే
నా కనుచూపు లో నువ్వే
నా ఊపిరి లో నువ్వే
నా ఊహల లో నువ్వే
నా కలవరింతల లో నువ్వే
నీ కోసమే నా అన్వేషణ
నీ ప్రేమ కై నా నిరీక్షణ
నువ్వు లేని లోకం శూన్యం
నువ్వు లేని బ్రతుకు వ్యర్థం
నా తలపుల లో నువ్వే
నా వలపుల లో నువ్వే
నా కనుచూపు లో నువ్వే
నా ఊపిరి లో నువ్వే
నా ఊహల లో నువ్వే
నా కలవరింతల లో నువ్వే
నీ కోసమే నా అన్వేషణ
నీ ప్రేమ కై నా నిరీక్షణ
నువ్వు లేని లోకం శూన్యం
నువ్వు లేని బ్రతుకు వ్యర్థం
All rights reserved - Sanchika®