సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    Venkata Narasimha rao Nalluri

    కేవలం రెండు పాత్రల , ఒక్కొక్క స్వగతంతోనే ఒక కథ రాయవచ్చని కనీసం ఊహకు కూడా అందదు..కానీ ఈ గొప్ప కథను గాయత్రి గారు అలా రాయగలిగినందుకు అభినందనలు 💐 భారతదేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్నది భావించబడుతున్న సమస్యని ఎలాంటి వివాదాస్పదం కాని రీతిలో కథను రాయగలగడం కత్తిమీద సామే !! స్వేచ్ఛ ను అతిగా కోరి, కుటుంబ బంధాలను దాటి బయటకు వెళితే ఏం జరుగుతుందో చెప్పిన తీరు ఎంతో బాగుంది 👏 అలాగే స్వేచ్ఛ లేని స్త్రీ అంతరంగాన్ని కూడా గొప్పగా ఆవిష్కరించారు👌 కథ ముగింపు అనూహ్యం 💕 రచయిత్రి గాయత్రి గారికి వేవేల అభినందనలు 🤗

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®