సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కే.రవీందర్, kotamarthyravinderrao@gmail.com

    కోటమర్తి రాధా హిమబిందు రచించిన కథ ‘ప్రేమించు’ చాలా హృద్యంగా ఉంది. వెనుకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎలా వెళ్ళదీశారో ! వారి సహనానికి వందనాలు.
    ఈ రోజుల్లో అత్త, మామ భారంగా మారటం చాలా కుటుంబాల్లో చూస్తున్నాం.వారి సహకారం ఉన్న సందర్భాల్లో కూడా వాళ్ళంటూ గిట్టని పరిస్థితి నెలకొంది. అలాంటి మన్తస్తత్వాలను వివరిస్తూ రాసిన ఈ ‌‌కథ చాలా బాగుంది.మంచి కథను అందించినందుకు ధన్యవాదాలు.

  2. 2

    Surekha

    ప్రేమించు కథ కథనం చక్కగా ఉన్నాయి.కుటుంబము ప్రేమలు రక్తసంబంధాలు అన్నీ అందరివీ…అందరికీ ఒకే రకంగా ఉంటాయి అని అనుకోగలిగితే అంతటా ఆనందమే అనే విషయాన్ని చాలా స్పష్టంగా దయాకర్,కృపాకర్,గంగ పాత్రలు సుస్పష్టం చేశాయి…చక్కటి కథాంశాలతో…రాకెట్ లా దూసుకు పోతున్న రచయిత్రి గారికి అభినందనలు.

    రచయిత్రి గారి.సాహితీ ఝరి…ఇంకా ఉరవళ్ళు…. పరవళ్ళు తొక్కుతూ…రకరకాలైన అంశాల్ని స్పృశిస్తూ…అందరి హృదయాంతరాళలో ఒక కుదుపు కుదిపి..మానవీయ లక్షణాలను తన అక్షర తూణీరాలతో వెలికి తీయాలని కోరుకుంటూ..అభినందన మందార మాలలు…అభినందన వందనములు.
    .

  3. 3

    Kondapalli Surekha

    ప్రేమించు కథ కథనం చక్కగా ఉన్నాయి.కుటుంబము ప్రేమలు రక్తసంబంధాలు అన్నీ అందరివీ…అందరికీ ఒకే రకంగా ఉంటాయి అని అనుకోగలిగితే అంతటా ఆనందమే అనే విషయాన్ని చాలా స్పష్టంగా దయాకర్,కృపాకర్,గంగ పాత్రలు సుస్పష్టం చేశాయి…చక్కటి కథాంశాలతో…రాకెట్ లా దూసుకు పోతున్న రచయిత్రి గారికి అభినందనలు.

    .రచయిత్రి గారి సాహితీ ఝరి ఇంకా ఉరవళ్ళు…. పరవళ్ళు తొక్కుతూ…రకరకాలైన అంశాల్ని స్పృశిస్తూ…అందరి హృదయాంతరాళలో ఒక కుదుపు కుదిపి..మానవీయ లక్షణాలను తన అక్షర తూణీరాలతో వెలికి తీయాలని కోరుకుంటూ..అభినందన మందార మాలలు…అభినందన వందనములు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!